విజయ్‌దేవరకొండ.. (Vijay Deverakonda Rowdy Hero) చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పెద్ద సంచలనంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అనే పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఏం మ్యాజిక్ ఉందో మనోడిలో తెలీదు. కానీ, పసి పిల్లాడి దగ్గరి నుండీ, ముసలి అవ్వ వరకూ అందర్నీ తన బుట్టలో వేసేసుకున్నాడు. దీనంతటికీ ఒక్కటే కారణం ‘ఆటిట్యూడ్’. ఈ పదానికి అర్ధమే తెలియని వారు కూడా విజయ్ దేవరకొండను పిచ్చ […]Read More
Tags :taxiwaala
సినిమాల్లో తిరిగి నటించాలన్న ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదంటూ సినీ నటుడు, జనసేన పార్టీ (Jana Sena Party) అధినేత పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించేశారు. రాజకీయాల్లో బిజీగా వుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనీ, ప్రజా సేవ మీద తప్ప ఇతరత్రా అంశాలపై తాను ఎలాంటి ఆలోచనలు చేయడంలేదని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాంతో పవన్‌కళ్యాణ్ అభిమానులు డీలా పడ్డారు. పవన్‌కళ్యాణ్, తిరిగి సినిమాల్లో నటించబోతున్నారనీ, నిర్మాత రామ్ తాళ్ళూరి ఓ సినిమాని […]Read More
సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ కష్టపడితే వచ్చే ఔట్‌పుట్. ఇందులో ఏ ఒక్క విభాగం సరిగ్గా పనిచేయకపోయినా అంతే సంగతులు. అందరూ సరిగ్గా పనిచేసినా, ఒక్కోసారి ‘లక్కు’ కలిసిరాదు. సినిమా రిలీజ్ అంటే, ‘పురిటి నొప్పులతో సమానం’ అనేవారు ఒకప్పటి నిర్మాతలు. అందుక్కారణమూ లేకపోలేదు. సినిమా నిర్మించడం ఒక ఎత్తయితే, ఆ సినిమాని సకాలంలో రిలీజ్ చేయడం ఇంకో ఎత్తు. ఈ మధ్య ప్రతి సినిమాకీ ‘పైరసీ’ పెను శాపంగా మారుతోంది. పైరసీ అనేది సినిమా రిలీజ్ […]Read More