‘బాహుబలి’ హిందీలోకి అనువాదమయ్యింది. ‘సాహో’ కూడా అంతే. ఈసారి అలా కాదు, స్ట్రెయిట్గానే బాలీవుడ్లో సత్తా చాటబోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas As Adi Purush In Bollywood). ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెలుగులో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతోన్న …
Tollywood
-
-
రాధికా ఆప్టేకి (Radhika Apte) సినిమాల్లో న్యూడ్‌గా నటించడం కొత్తేమీ కాదు. న్యూడ్‌గా నటించడాన్ని సమర్థించుకోవడం కూడా రాధికా ఆప్టేకి బాగానే తెలుసు. తెలుగులో ‘రక్తచరిత్ర’ (Raktha Charitra), ‘లెజెండ్’ (Legend Balakrishna), ‘లయన్’ (Lion Balakrishna) తదితర సినిమాల్లో నటించింది …
-
మలయాళ సినీ ప్రేక్షకులకి షకీలా (Richa Chadda As Shakeela In Biopic) అన్న పేరు సుపరిచితమే. ‘పెద్దలకు మాత్రమే’ తరహా సినిమాల్ని కుప్పలు తెప్పలుగా చేసేసిన షకీలా, ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ‘వ్యాంప్’ తరహా పాత్రల్లో కనిపించింది. షకీలా …
-
దర్శకుడు శంకర్ ఏ సినిమాని రూపొందించినా అది సాధారణ చిత్రాలకు భిన్నంగా వుంటుంది. అసాధారణ చిత్రాల్లోకే అత్యంత ప్రత్యేకమైన సినిమాగా మన్ననలు అందుకుంటుంది. జయాపజయాల సంగతి పక్కన పెడితే, శంకర్ ఏ సినిమా తెరకెక్కించినా ఆ సినిమా విడుదలకు ముందు దేశం …
-
మీ..టూ.. (Me Too) ఉద్యమంపై ఉక్కు పాదం మోపడానికి ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ (Rakhi Sawant) రంగంలోకి దిగినట్టుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ (Nana Patekar) పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ద్వారా ‘మీ..టూ..’ (Me Too …
-
ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ (Lawrence Raghava) ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. అందులో ఓ ముఖ్యమైన పాత్ర శ్రీరెడ్డికి ఆఫర్ చేశాడట. ‘టాలెంట్ ప్రూవ్ చేసుకో’ అంటూ శ్రీరెడ్డికి ఇటీవల సోషల్ మీడియాలో లారెన్స్ సవాల్ విసిరిన సంగతి తెల్సిందే. …
-
అన్యాయం జరిగింది’ అని గళం విప్పలేని దుస్థితి. అవకాశాల పేరుతో శీలం దోచేసినా, పెదవి విప్పలేని దుర్ఘతి. అరవయ్యేళ్ల ముసలాడు 18 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడినా కిమ్మనకూడదు. సినిమాలతో నీతులు చెప్పడమే, సినిమా తెర వెనుక చేసేవన్నీ ఘోర కృత్యాలే. …
-
‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలొచ్చాక, తెలుగు సినీ పరిశ్రమ ఆలోచనలు మారిపోయాయా? అంటే, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాటల్లో ‘అవును’ అనే సమాధానం వస్తుంది. ‘నేను కూడా అలా మారిపోవాలేమో’ అని ‘దిల్’ రాజు వ్యాఖ్యానించారు తాజాగా ‘హుషారు’ అనే …
-
లైంగిక వేధింపుల అంశం కొత్తదేమీ కాదు.. కొత్త కొత్తగా వెలుగు చూస్తోందంతే. ఓ హాలీవుడ్ నటి, తన సినీ జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల పరంపర గురించి ప్రకటించాక, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు ‘మీ టూ’ అంటూ సోషల్ మీడియా వేదికగా …