Table of Contents
The Great Gossip Yenkati.. క్షమించాలి.. ఓ వ్యక్తి గురించి ఇలా ప్రస్తావించకూడదు. అసలిక్కడ ప్రస్తావన ఎవర్నో కించపర్చడం గురించి కానే కాదు.!
పిచ్చి పట్టిన సినీ పాత్రికేయం గురించి.! మకిలిపట్టిన ఓ గ్రేట్ వెబ్‌సైట్ గురించీ.! గ్రేట్ కాదు, వరస్ట్.! ఔను, పేరులో ‘గ్రేట్’ వుంటే, అంతా ఘనం అనుకోకూడదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ.. అన్న చందమిది.!
చదువు అనేది సంస్కారాన్ని నేర్పాలి.! డబ్బు సంపాదిస్తే, పేరు ప్రఖ్యాతులొస్తే.. ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి. దురదృష్టం, ఇక్కడ సంస్కారమూ లేదు.. బాధ్యత అసలే లేదు.!
కేవలం మీడియాని వ్యాపారంగా చూడాల్సి వస్తే, దానికన్నా వ్యభిచారం మేలు.! ఇప్పుడు మగ వ్యభిచారులకీ మంచి డిమాండే వుంది. సో, అలా ట్రై చేయొచ్చు.
The Great Gossip Yenkati.. యెంకటి ది వరస్ట్.!
ఆడి పేరు యెంకటి.! ఆడు నడుపుతున్నాడో వెబ్ సైట్.! అందులో తాజాగా ఓ గాసిప్ వండి వడ్డించడం జరిగింది.
ఎవడో రాశాడులే.. అందులో పనిచేసినోడి తప్పుకి.. ఆ యజమానిదేం బాధ్యత.? అంటే, పబ్లిష్ అయ్యాక.. చూసుకోవాలి కదా.? నిజానికి, ఇలాంటి చెత్తని ప్రోత్సహించేదే ఆ యెంకటిగాడు.!
అసలు విషయంలోకి వస్తే, ఓ హీరో.. అతని భార్య గర్భవతి. విదేశాల్లో ప్రసవించింది. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. ఇదీ గాసిప్.
ఇందులో గాసిప్ ఏముంది.? ఏముందంటే, ఏమీ లేదు. ఆడికి తెలిసింది.! ఇంకెవరికీ తెలీదు. ఆ హీరోకి, అతని భార్యకైనా తెలుసో లేదో.!
ప్రీ మెచ్యూర్..
పుట్టింది ప్రీ మెచ్యూర్ బేబీ అట.! అంటే, డాక్టర్ చెప్పిన సమయం కంటే ముందే.. అనగా కొద్ది రోజులు లేదా నెలల ముందు పుట్టే బిడ్డని ప్రీ మెచ్యూర్ బేబీ అంటాం.
ఆ కారణంగానే, ఆ పాప బతుకుతుందో లేదోనన్న నమ్మకంతో, ఆ బిడ్డ తల్లిదండరులైన హీరో, అతని భార్య.. విషయాన్ని గోప్యంగా వుంచారన్నది యెంకటిగాడి గాలివార్త సారాంశం.
అంతే కాదండోయ్.! పెళ్ళికి ముందే ఆమె గర్భం దాల్చిందనీ, అందుకే విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని.. బిడ్డ పుట్టిన విషయాన్ని దాచారనీ ఇంకో అనుమానం కూడా వ్యక్తం చేసేశాడు యెంకటిగాడు.!
సిగ్గూ ఎగ్గూ వదిలేశాడు..
ఇప్పుడు చెప్పండి, ‘ఆడ్ని’ అని ‘యెంకటి’గాడి గురించి ప్రస్తావించడం తప్పేమీ కాదు కదా.! పైగా, ఇదేదో పాఠకోధ్ధరణ వ్యవహారంలా కవరింగ్ ఇచ్చుకున్నాడు.
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై పాఠకులకు ఆసక్తి వుండడం సహజం.! సెలబ్రిటీలే ఎందుకు? యెంకటిగాడి ఇంట్లోని ఆడాళ్ళ మీద పాఠకులకు ఆసక్తి వుండదా?
తప్పు.. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడ్డం అస్సలు మంచిది కాదు.! నీ భార్య కూడా ఇలాంటివాటిని సమర్థించదు. నీకొక కూతురు వుంటే, ఖచ్చితంగా ఈ గాసిప్ చదివాక నీ మొహాన ఉమ్మేస్తుంది.!
సాధాణంగా ఈ తరహా గాసిప్స్ మీద ఇంత చర్చ అనవసరం.! కానీ, ఇది నిజంగానే సమాజ హితం కోసం.! దిగజారిపోతున్న మీడియా.. కాస్తైనా ఆత్మవిమర్శ చేసుకుంటుందేమోనన్న చిన్న ప్రయత్నం.
నీ తల్లి కూడా ఒక ఆడదేరా.!
మాతృమూర్తి, ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత అత్యంత సున్నితంగా మారుతుంది.! ఇలాంటి దిక్కుమాలిన కథనాలు ఆమె చెవిన పడితే.?
తల్లి, బిడ్డకి జరగరానిది ఏదైనా జరిగితే.? ఈమాత్రం ఇంగితజ్ఞానం లేని నరరూప రాక్షసుడన్నమాట ఈ యెంకటిగాడు.! ఇలాంటోళ్ళని సంఘవిద్రోహ శక్తులుగా చూడాల్సి వస్తే.. అదీ తప్పు కాదు.!
Also Read: వేల కోట్ల రాజకీయం: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం!
ఒక్కసారి గుర్తు తెచ్చుకో.. నిన్ను కన్న తల్లి కూడా ఆడదే.! నిన్ను కట్టుకున్నదీ ఆడదే.! నీది తప్పుడు పుట్టక.. అనే స్థాయికి నీ రాతలతో, నీ తల్లిని నువ్వే అవమానించుకుంటున్నావ్.!
యెంకటి.. అంటే, ఏ యెంకటిగాడి గురించీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నది కాదు.! కానీ, ఏ గుమ్మడికాయల దొంగైనా సిగ్గు లేకుండా భుజాలు తడిమేసుకోవచ్చు.!
– yeSBee