Tags :Tegulu Media

News

సనాతనంపై విషం: పాత్రికేయ వనంలో గంజాయి మొక్కలు.!

Telugu Media Ganja Journalism.. జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ద్వేషమా.? లేదంటే, సనాతన ధర్మమంటే గిట్టదా.? సోకాల్డ్ ‘ఎర్నలిస్టులు’ కొందరు, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న సనాతన ధర్మంపై ఎందుకు అభ్యంతరకరమైన రీతిలో దుష్ప్రచారానికి తెరలేపుతున్నారు.? ఈ భూమ్మీద ఎవరు ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు.. అది వారిష్టం.! ఆయా వ్యక్తుల ‘మత స్వేచ్ఛ’ విషయమై ఇంకొకరి పెత్తనం అత్యంత దారుణం. Telugu Media Ganja Journalism.. సనాతన […]Read More

Movies

నారా రోహిత్ పెళ్ళికి ఈ ‘గ్రామ సింహాల’ హడావిడేంటి.?

Nara Rohit Marriage.. సినీ నటుడు నారా రోహిత్ పెళ్ళంట.! అమ్మాయి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఓ సినీ నటి.. అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందట.! సినీ నటుడు కదా, ఆయన సన్నిహితులైన సినీ ప్రముఖుల నుంచి విషయం బయటకు వచ్చి వుండొచ్చు. ఇలాంటి విషయాలు చాలామందికి ముందే తెలుస్తాయ్.. కొంతమంది లైట్ తీసుకుంటారు. కొందరు వాటిల్ని తొలుత గాలి వార్తలుగా మార్చుతారు.! Nara Rohit Marriage.. గాలి పోగెయ్యడమే పాత్రికేయ వ్యభిచారమ్.! […]Read More

Politics

డీఎన్ఏ రాజకీయం.! బొత్తిగా సిగ్గొదిలేశారు.!

Political DNA Andhra Pradesh.. ఓ ప్రజా ప్రతినిథి మీడియా ముందుకొచ్చి, మీడియా సంస్థల అధిపతులపైనా.. కొందరు జర్నలిస్టులపైనా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.! రాజకీయాలన్నాక విమర్శలు సహజం. మీడియా వేరు, రాజకీయం వేరు కాదు.! రాజకీయం కంటే, మీడియా దిగజారిపోయిన పరిస్థితుల్ని చూస్తున్నాం. అటు మీడియా, ఇటు రాజకీయం.. పోటీ పడి మరి, ప్రజల్లో పలచనైపోయాయ్. ప్రజల్ని ఏమార్చుతున్నాయ్. నిర్లజ్జగా బూతుల్ని జనాల్లోకి తీసుకెళుతున్నాయ్. Political DNA Andhra Pradesh.. మీడియా పాపం ఎంత.? ఇందులో మీడియా […]Read More

News

ఏంటి వినాయక్.! నువ్వింకా బతికే వున్నావా.?

Director Vinayak Health Condition.. అరరె.! ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ బతికే వున్నాడే.! ఇప్పుడెలా.? కొన్ని మీడియా సంస్థలు ఇలాగే గింజుకుంటున్నాయ్. ఎలాగైతేనేం, దర్శకుడు వి.వి. వినాయక్ బాగానే వున్నాడు. ఎట్టకేలకు బయటకు వచ్చిన ప్రముఖ దర్శకుడు.! అంటూ నీరసంగా వార్తలు రాసేసుకున్నాయి సదరు మీడియా సంస్థలు. గాలి పోగేసిన రోత రాతలతో చంపేశాం కదా.? ఆ రోత రాతల్లో తాము చంపేసిన సెలబ్రిటీ, ఎక్కడన్నా తారసపడితే ఓర్చుకోలేనంత అధమ స్థాయికి మీడియా ముసుగేసుకున్న మాఫియా […]Read More

Trending

ఎర్నలిస్ట్ కాంతమ్.. ఎన్ని వందల కోట్ల నెత్తుటి కూడు తిన్నావ్.?

Ernalist Kantham Tegulu Media.. ఆయనో జర్నలిస్టు.! పేరేమో కాంతమ్.! పేరుకే జర్నలిస్టుగానీ, అసలు గుర్తింపు ‘ఎర్నలిస్ట్’.! జర్నలిజంలో వందల కోట్లు, వేల కోట్లు వెనకేయొచ్చని ఆల్రెడీ చాలామంది నిరూపించేశారు. ఆ లిస్టులో ఈ ఎర్నలిస్టు కాంతమ్ కూడా చేరిపోయాడు.! తెలుగు రాష్ట్రాల్లోని ఒకప్పటి రూలింగ్ పార్టీలకు ‘భజన’ చేయడం ద్వారా, పాత్రికేయ వృత్తికి పాతరేసిన ఎర్నలిస్ట్ కాంతమ్, అందుకుగాను, బాగానే దండుకున్నాడుట.! వంద కోట్లు.. కాదు, వందల కోట్లు.. అని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. […]Read More

Politics

ఏ ఇంటెలిజెన్స్ చెప్పిందిరా బ్లూ మాఫియా రెడ్డీ.!

Blue Media Mafia Reddy.. అదో దిక్కుమాలిన వెబ్ సైట్.! ఆడో నీలి మాఫియా రెడ్డి.! ఆడికి ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందట.! కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చిందా.? లేదంటే, తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం రిపోర్ట్ ఇచ్చిందా.? లేదంటే, నెల నెలా పెంట వేసి మేపుతోన్న ఏపీలోని అధికార పార్టీ నుంచి ఆ రిపోర్ట్ తెప్పించుకున్నాడా.? ఇవేవీ కాదు, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగమే ఆ రిపోర్ట్ సమర్పించుకుందా.? ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి […]Read More

Special

ది గ్రేట్ గాసిప్! రేయ్ యెంకటీ! నీ ‘రెడ్’ లైట్ కుంపటి కథేంటి?

The Great Gossip Yenkati.. క్షమించాలి.. ఓ వ్యక్తి గురించి ఇలా ప్రస్తావించకూడదు. అసలిక్కడ ప్రస్తావన ఎవర్నో కించపర్చడం గురించి కానే కాదు.! పిచ్చి పట్టిన సినీ పాత్రికేయం గురించి.! మకిలిపట్టిన ఓ గ్రేట్ వెబ్‌సైట్ గురించీ.! గ్రేట్ కాదు, వరస్ట్.! ఔను, పేరులో ‘గ్రేట్’ వుంటే, అంతా ఘనం అనుకోకూడదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ.. అన్న చందమిది.! చదువు అనేది సంస్కారాన్ని నేర్పాలి.! డబ్బు సంపాదిస్తే, పేరు ప్రఖ్యాతులొస్తే.. ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి. దురదృష్టం, […]Read More

Trending

పెళ్ళిళ్ళు.. రాజకీయ పొత్తులు.! పాత్రికేయ వ్యభిచారులు.!

Tegulu Media Great Vyabhicharam.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మూడు పెళ్ళిళ్ళు జరిగాయ్.! ఓ వివాహం కుదరక, ఇంకోటి.. ఆపై మళ్ళీ ఆ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగక మరొకటి.. ఇలా మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ చేసుకున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక్క భార్యనే కట్టుకుని, తెరవెనుకాల ముప్ఫయ్ మందితో ‘రాసలీలలు’ నడిపితే నేరంగానీ, చట్టబద్ధంగా వివాహం చేసుకుని, అంతే చట్ట బద్ధంగా విడాకులు తీసుకుని, మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్పెలా అవుతుంది.? […]Read More

Movies

రాజమౌళీ.! మీ నాన్నని అదుపులో పెట్టుకో.!

Rajamouli Control Vijayendra Prasad.. రామ్ చరణ్ నటుడిగా ఎంత ఎత్తు ఎదిగినా, ‘గ్లోబల్ స్టార్’ అనే గుర్తింపు పొందినా, ఆయన మెగాస్టార్ చిరంజీవి తయుడే.! ‘తండ్రికి తగ్గ తనయుడు’ అన్న గుర్తింపుని ఏ కొడుకు అయినా కోరుకుంటాడు. ‘తండ్రిని మించిన తనయుడు’ అవ్వాలని ఏ తండ్రి అయినా, తన కొడుకు గురించి కోరుకుంటాడు.! విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి కూడా అంతే.! విజయేంద్ర ప్రసాద్ కొడుకు రాజమౌళి.! రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.! Rajamouli Control Vijayendra […]Read More

Gossips

ప్రగతి రెండో పెళ్ళి.! పుకారు పుట్టించిందెవరు.?

Actress Pragathi Second Marriage.. సీనియర్ నటి ప్రగతి రెండో పెళ్ళి చేసుకోబోతోందట.! అదీ ఓ ప్రముఖ నిర్మాతతో కొన్నాళ్ళుగా సాగిస్తోన్న ప్రేమ వ్యవహారానికి కొనసాగింపుగా పెళ్ళి అంట.! ఈ విషయమై మీడియాలో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి రావడంతో, ప్రగతి ఎట్టకేలకు స్పందించక తప్పలేదు.! యూ ట్యూబ్ థంబ్‌నెయిల్స్, వెబ్ మీడియాలో వెకిలి రాతలు.. ఇవేం కొత్త కాదు సెలబ్రిటీల మీద.! కాకపోతే, మెయిన్‌స్ట్రీమ్ మీడియా కూడా దిగజారిపోయింది.! వాస్తవానికి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సెలబ్రిటీలు అందుబాటులోనే […]Read More