అందం చూడవయా.! ఆనందించవయా.! అబ్బే, ఇదేమీ ‘లింజరీ (లోదుస్తుల) ప్రకటన’ కాదుట.! ఎవరీ బ్యూటీ.! పేరేమో టిస్కా చోప్రా (Tisca Chopra).!
ఇంతకీ ఎవరీ టిస్కా చోప్రా.? అదేనండీ, తెలుగులో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘బ్రూస్‌లీ’ సినిమా గుర్తుందా.? అందులో నటించింది ఈ బ్యూటీ.
బ్రహ్మానందం భార్యగా సినిమాలోనూ నటించింది. సినిమాలో ఆమె పాత్ర, విలన్ సంపత్ రాజ్‌కి రెండో భార్య.! కానీ, కాస్సేపు బ్రహ్మానందం భార్యలా నటిస్తుంది.
Tisca Chopra.. ఇప్పుడీ అందాల ఆరబోత ఎందుకు.?
అయినా, ఇందులో అందాల ఆరబోత ఏముంది.? లేకపోవడమేంటి.? ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. అన్నట్టు, హాట్ అండ్ వైల్డ్ షో.. ముదురు వయసులోనూ చేసేసింది టిస్కా చోప్రా.

చేతులు పైకెత్తడం వల్ల బెల్లీ పార్ట్.. అదేనండీ, పొట్ట ప్రాంతం ఫ్లాట్‌గా కనిపిస్తోందని టిస్కా చోప్రా పేర్కొంది.
చాలామంది హీరోయిన్లతో పోల్చితే, లేటు వయసులోనూ పెర్‌ఫెక్ట్ ‘కొలతలు మెయిన్‌టెయిన్’ చేస్తోందంటూ టిస్కా చోప్రా మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.
అసలు విషయం వేరే వుంది..
ఇటీవల ఆమెకు మేజర్ సర్జరీ జరిగిందట.! అదీ పెద్ద ప్రమాదం కారణంగానట. ఆ ప్రమాదం, సర్జరీ తర్వాత కోలుకుంటున్నాననీ.. ఆనందంగా వున్నాననీ టిస్కా చోప్రా వెల్లడించింది.
Also Read: Ketika Sharma: నల్లా నల్లాని సోకు.! అట్టాగ సూడమాకే.!
అద్గదీ సంగతి.! ఫొటో అందంగా వుందిగానీ.. ఆ ఫొటో వెనుక కథే.. కొంత బాధాకరంగా వుందన్నది ఆమె అభిమానుల ఉవాచ.. అదీ నిజమే సుమీ.!