Home » చక్కనమ్మ కళ్ళు నెత్తికెక్కినా చక్కగానే వుంటుంది సుమీ.!

చక్కనమ్మ కళ్ళు నెత్తికెక్కినా చక్కగానే వుంటుంది సుమీ.!

by hellomudra
0 comments
Rukshar Dhillon

Rukshar Dhillon Spectacle Glamour.. చక్కనమ్మ ఏం చేసినా అందమేనంటాడో కవి.! అంతే మరి.! చిరు కోపం ప్రదర్శించినా, చక్కనమ్మ అందంగానే వుంటుంది మరి.!

అదే, కళ్ళు నెత్తికెక్కితే.! ఆ పొగరు కూడా అందంగానే వుంటుంది సుమీ.! నెత్తి మీదకు కళ్ళద్దాలు చేరితే, ‘కళ్ళు నెత్తికెక్కాయ్..’ అనడం పరిపాటి.!

ఇక్కడ, మనం చూస్తున్న భామ కూడా, నెత్తి మీదకు కళ్ళద్దాల్ని పోనిచ్చింది.! అయినాసరే, అందంగానే వుంది కదా.! ఇంతకీ, ఎవరీ బ్యూటీ.?

Rukshar Dhillon Spectacle Glamour.. రుక్సార్.. గ్లామరస్ అవతార్.!

నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రుక్సార్ థిల్లాన్.! తెలుగులో ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కూడా.

విశ్వక్ సేన్ సరసన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాలోనూ నటించింది రుక్సార్ థిల్లాన్.

Rukshar Dhillon
Rukshar Dhillon

చేసిన సినిమాల కంటే, సోషల్ మీడియాలో.. ఇదిగో, ఇలాంటి ఫొటోలతో ఎక్కువగా పాపులర్ అవుతుంటుందీ బ్యూటీ. అవ్వదా మరి.. ఆమె అందం అలాంటిది.

అందం, ఆపై హాట్ అప్పీల్.. వెరసి, రుక్సార్ థిల్లాన్.. సమ్‌థింగ్ వెరీ స్పెషల్.. అనిపిస్తుంటుంది.

చూస్తున్నారు కదా.. చక్కనమ్మ కళ్ళు నెత్తికెక్కినా.. అందమేనని అనకుండా వుండగలమా.? స్టైలిష్ అండ్ క్యూట్‌గా రుక్సార్ ఒలకబోస్తోన్న అందాలకి కుర్రకారు ఫిదా అవకుండా వుంటుందా.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group