Bhumi Pednekar Rainbow.. ఇంద్రధనుస్సులోని రంగులన్నీ ఈ అందాల భామలో వున్నట్టున్నాయ్ కదా.! ఎవరీమె.? ఇంకెవరు, బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్.!
విలక్షణమైన కథాంశాలతో తెరకెక్కుతోన్న సినిమాల్ని ఎంచుకుంటోన్న భూమి పెడ్నేకర్, నటిగా విమర్శకుల ప్రశంసల్ని అందుకుంటోన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్‌కే పరిమితం కాకుండా, సౌత్‌లోనూ నటిగా తనదైన ప్రత్యేకతను చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది భూమి పెడ్నేకర్.
Bhumi Pednekar Rainbow.. గ్లామర్ డాల్ కూడా.!
గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం ‘తగ్గేదే లే’ అంటోంది భూమి పెడ్నేకర్. సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసే ఫొటోల్ని చూసే ఆ విషయం అర్థమవుతుంది.
అందం చూడవయా.. ఆనందించవయా.. అన్నట్లుగానే గ్లామర్‌ని ఎంజాయ్ చెయ్యాలి తప్ప.. అనవసరమైన ట్రోలింగ్ సబబు కాదన్నది భూమి పెడ్నేకర్ ఉవాచ.

యాక్షన్ గర్ల్ ఇమేజ్ అంటే భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar)కి ఇష్టమట.! ఆ తరహా సినిమాలకే తన తొలి ప్రాధాన్యమనీ చెబుతోందీ బ్యూటీ.
సెక్సప్పీల్ గురించి మాట్లాడుతూ, వేసే దుస్తుల్ని బట్టి సెక్సప్పీల్ రాదనీ.. కళ్ళతోనూ సెక్సప్పీల్ పలికించొచ్చనీ చెబుతుంటుంది భూమి పెడ్నేకర్.!
Also Read: Pranavi Manukonda.. ఈ తెలుగమ్మాయ్‌కీ టైమొచ్చింది బ్రో.!
నిజమే.. ఇంద్రధనుస్సుని తలపించే రంగుల్లో హొయలొలికిస్తున్నా.. ఆ రంగులు డామినేట్ చేస్తున్నా.. భూమి పెడ్నేకర్ తన కళ్ళతోనే సెక్సప్పీల్ పండించేస్తోంది.!