Catherine Tresa Alexander Swimming.. అందాల ఎమ్మెల్యే స్విమ్ సూట్‌లో జలకాలాడుతూ వేసవి తాపాన్ని తీర్చుకుంటోంది. అదేంటీ.? ఎమ్మెల్యే ఏంటీ.? స్విమ్ సూట్ ఏంటీ.? అంటారా.?
ఏమ్.! ఎమ్మెల్యే అయితేనేం.. ఎండ వేడి వేడిగానే వుంటుంది. అసలింతకీ ఈ అందాల ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారా.?
‘సరైనోడు’ సినిమాలో బ్యూటిఫుల్ ఎమ్మెల్యేగా అల్లు అర్జున్‌తో తెగ పొగిడించేసుకున్న ముద్దుగుమ్మ కేథరీన్ ట్రెసా (Catherine Tresa Alexander). ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయ్.
Catherine Tresa Alexander Swimming.. స్విమ్మింగ్ పూల్‌లో ‘అందాల’ చేప ‘పిల్ల’.!
స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతున్న పిక్స్ అవి. ఎండ వేడిని తట్టుకునేందుకే ఇలా.! అనే అర్ధమొచ్చేలా ఓ క్యాప్షన్ ఇచ్చింది కేథరీన్ (Catherine Tresa Alexander) ఈ పిక్స్‌కి.
ఎంతైనా అందగత్తెలు స్విమ్ సూట్స్‌లో పిక్స్ అంటే ఆ క్రేజే వేరు. అందులోనూ కేథరీన్ లాంటి అందగత్తెలు అబ్బో.! ఆ కిక్కే వేరు. అందుకే అంతలా ట్రెండింగ్ అవుతున్నాయ్ ఇప్పుడీ పిక్స్.

ఇక, కేథరీన్ గురించి చెప్పాల్సి వస్తే, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) సరసన నటించింది.
ఆ తర్వాత ‘సరైనోడు’ ‘జయ జానకీ నాయకా’, ‘రుద్రమదేవి’ ఇలా పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా తనదైన గ్లామర్ పండించింది కేథరీన్ (Catherine Tresa).
అకస్మాత్తుగా అయినా ఆఫర్లు భళా.!
రీసెంట్‌గా ‘బింబిసార’ (Bimbisara) ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya) సినిమాల్లో కనిపించి మెప్పించింది. తెలుగుతో పాటూ, తమిళ, మలయాళ, కన్నడ తదితర చిత్రాల్లోనూ కేథరీన్ నటించింది.

ప్రస్తుతం అయితే, పెద్దగా ప్రాజెక్టులేమీ లేవు కానీ, సడెన్‌గా ఎప్పుడో మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఇదిగో ఇలా సోషల్ మీడియాలో తారస పడింది కేథరీన్ ట్రెసా (Catherine Tresa).
Also Read: Guss Who.! ఎవరీ కొత్త బంగారం.?
రిచ్ బ్యాక్ గ్రౌండ్‌లో స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ కనిపించిన కేథరీన్ (Catherine Tresa) పోటోలకు అదిరిపోయే కామెంట్లు వస్తున్నాయ్ నెటిజన్స్ నుంచి.