Table of Contents
తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal Bronchial Asthma) అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. తాను ఐదేళ్ళ వయసు నుంచి బ్రాంకియాల్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు ప్రకటించడమే ఆ షాకింగ్ న్యూస్.
సరే, ఆ సీక్రెట్‌ని ఇప్పుడెందుకు కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) రివీల్ చేసినట్లు.? ఎందుకంటే, ఓ ఇన్‌హేలర్ కోసం ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది గనుక.. అన్న ప్రచారం జరుగుతోంది.
Also Read: రష్మిక టాప్ టక్కర్.. కిర్రాక్ స్పెషల్ నంబర్.!
ఇన్‌హేలర్ (Kajal Aggarwal Bronchial Asthma) వాడటాన్ని చాలామంది ఇష్టపడరనీ, అలా వాడేవారిని కొందరు చులకనగా చూస్తారనీ కాజల్ అగర్వాల్ (Kajal Spicy) తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ పెద్ద స్టోరీలో పేర్కొంది.
కాజల్ అగర్వాల్ అంత బాధపడిందా.?
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఆస్తమాతో బాధపడుతుండడం నిజమే కావొచ్చు. కానీ, ఇన్‌హేలర్ ప్రమోషన్ కాజల్ అగర్వాల్ ఇలా చేయాలా.? అన్నది చాలామంది ప్రశ్న. కొన్నాళ్ళ క్రితం కాజల్ అగర్వాల్ అస్సలేమాత్రం మేకప్ లేకుండా ఓ ఫొటోని పోస్ట్ చేసింది. అప్పుడు కూడా ఓ కథ రాసుకొచ్చింది.
Also Read: అటెన్షన్ పాట్లు.. అనసూయ భరద్వాజ్ షాకింగ్ ట్వీట్లు.!
కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) అంటే సినిమాల్లోనే కాదు, ఆయా ప్రోడక్ట్స్‌ని ప్రమోట్ చేయడంలోనూ చాలా బిజీగా వుంటుంది. ప్రతిదాన్నీ కమర్షియల్ యాంగిల్‌లో కాజల్ (Kajal Hot) చూస్తుందన్న విమర్శ ఎప్పటినుంచో వుంది. అయినా, గ్లామర్ వున్నప్పుడే కాసులు వెనకేసుకోవాలి గనుక.. ఈ విషయంలో కాజల్ అగర్వాల్‌ని తప్పుపట్టడానికేమీ లేదు.
కాజల్ చేస్తే తప్పేంటి.?
హీరోలు చాలామంది ఇలాంటివి చేస్తున్నప్పుడు కాజల్ (Kajal Aggarwal Hot) చేస్తే తప్పేంటట.? తప్పు లేనే లేదు. కానీ, ఎందుకో కాజల్ ఈ మధ్య జెన్యూనిటీ మిస్ అవుతోందన్న విమర్శ ఆమె అభిమానుల నుంచే వ్యక్తమవుతోంది. కాజల్ ఇటీవలే తన స్నేహితుడ్ని భర్తగా మార్చుకుంది.
Also Read: సినిమాల్లో దొరకనిది కాజల్‌కి అక్కడే దొరికింది
పెళ్ళి తర్వాత.. హనీమూన్ కోసం కరోనా సమయంలోనే విదేశాలకు వెళ్ళి.. బోల్డన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది అందాల చందమామ కాజల్ (Kajal Aggarwal Spicy). అది కూడా పబ్లిసిటీ స్టంటే.. ఆ హనీమూన్ ఖర్చు కూడా ప్రమోటర్స్ నుంచి సంపాదించిందే.. అనే విమర్శల్ని కాజల్ అగర్వాల్ ఎదుర్కొంది. కాజల్ విషయంలోనే ఎందుకిలా.?
ఏమోగానీ, కాజల్ (Kajal Agarwal Hot) ఇన్‌హేలర్ విషయంలో మంచి పనే (Kajal Aggarwal Bronchial Asthma) చేసింది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం తదితరుల్ని ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ కోసం నామినేట్ చేసింది.
కాజల్ ఎందుకిలా చెప్పావ్.?
అయితే, చివరగా ఒక్క మాట.. కాజల్ (Kajal Agarwal Spicy) చెబుతున్నట్లు ఇన్‌హేలర్ వాడటాన్ని ఎవరూ నామోషీగా ఫీలవడంలేదు.. అలా వాడేవారిని ఎవరూ అవమానించడంలేదు కూడా. పైగా అదిప్పుడు ఫ్యాషన్‌గా కూడా మారిపోయింది.
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రస్తుతం తెలుగులో ‘ఆచార్య’ (Acharya) సినిమా చేస్తోన్న విషయం విదితమే. మెగాస్టార్ చిరంజీవితో (Mega Star Chiranjeevi) కాజల్ అగర్వాల్‌కి (ఇది రెండో సినిమా. కొరటాల శివ (Koratala Siva) ఈ చిత్రానికి దర్శకుడు. మంచు విష్ణు నిర్మిస్తోన్న ‘మోసగాళ్ళు’ (Mosagallu) సినిమాలోనూ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.