Meenakshi Chaudhary Promotion.. ఓ పెద్ద సినిమా అది.! అందులో మెయిన్ హీరోయిన్ మారింది.! తొలుత అనుకున్న సెకెండ్ హీరోయిన్ కాస్తా, మెయిన్ హీరోయిన్ అయి కూర్చుంది.
కొత్తగా రెండో హీరోయిన్ వచ్చింది.! అలా వచ్చిన ఆ కొత్త రెండో హీరోయిన్ ఎవరో కాదు మీనాక్షి చౌదరి.!
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే టైటిల్‌తో వచ్చిన తెలుగు సినిమాలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అదే ఆమెకి తొలి తెలుగు చిత్రం.
ఇప్పుడామె చేతిలో పలు పెద్ద ప్రాజెక్టులు వచ్చి చేరాయ్.! అన్నట్టు, రవితేజ సరసన కూడా మీనాక్షి చౌదరి ఓ సినిమాలో నటించిందండోయ్.! ఆ సంగతి పక్కన పెడదాం.!
Meenakshi Chaudhary Promotion.. అది ఇదేనా.?
పైన స్టార్టింగ్ లైన్స్‌లో మాట్లాడుకున్నాం కదా.! ఆ సినిమాలో ఇప్పుడు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మెయిన్ హీరోయిన్ కాబోతోందిట.!

అదెలా.? అంటే, దర్శకుడి మాయాజాలం అంటున్నారు.! ‘టాలెంట్’ని ఎంకరేజ్ చేయడంలో ఆ దర్శకుడికి సాటి ఇంకెవరు.?
అవసరమైనంత ‘టాలెంట్’ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) బాగానే చూపించగలదాయె.! ‘టాలెంట్’ అంటే ద్వందార్థం తీయొద్దు.!
Also Read: ఫాఫం.! ‘బేబీ’ వైష్ణవిపై ‘గాలి’ పోగేస్తున్న ఎర్నలిజం.!
నటనలోనూ, గ్లామర్‌లోనూ.. స్క్రీన్ ప్రెజెన్స్‌లోనూ గతంలో తొలగించబడ్డ ‘గోల్డెన్ లెగ్’ హీరోయిన్‌తో పోల్చితే మీనాక్షి చౌదరి పెర్‌ఫెక్టు.! అదీ సంగతి.