రష్మిక మండన్న.. ఆ పేరు చెబితే చాలు కుర్రకారులో వైబ్రేషన్స్ మొదలవుతాయి. రష్మిక (National Crush Of India Rashmika) అంటే యంగ్ జనరేషన్‌కి ‘క్రష్’. పక్కింటమ్మాయిలా వుంటుంది.. కలల రాకుమారిలానూ (National Crush Rashmika) అనిపిస్తుంది. అందుకే, రష్మిక (Rashmika Mandanna) అంత స్పెషల్. చాలామంది హీరోయిన్లున్నారు.. అందులో మళ్ళీ చాలామంది అందగత్తెలున్నారు.
కానీ, రష్మిక వారందరికంటే చాలా చాలా స్పెషల్. అందుకే, రష్మిక ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ టైటిల్ గెలుచుకుంది. గూగుల్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక గుర్తింపుని రష్మికకి ప్రకటించింది. నిజానికి, రష్మిక పేరు నిత్యం సోషల్ మీడియాలో నానుతూనే వుంటుంది. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు.
రష్మికకి తన అభిమానులంటే చాలా చాలా ఇష్టం. అభిమానుల మీద ఈగ వాలనివ్వదు. అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తికరమైన పోస్టింగ్స్ చేస్తుంటుంది. యోగాసనాల దగ్గర్నుంచి, హెల్త్ టిప్స్ వరకు.. కెరీర్ విశేషాల నుంచి సామాజిక బాధ్యతను తెలియజెప్పే అంశాల వరకు.. ‘వాట్ నాట్’.. చాలా ముచ్చట్లను చెబుతుంటుంది అభిమానుల్ని ఉద్దేశించి రష్మిక.
అందుకే, రష్మిక మండన్న (Rashmika Mandanna) అనే హ్యాష్ ట్యాగ్ దాదాపుగా ప్రతిరోజూ సోషల్ మీడియాలో మార్మోగిపోతుంటుంది. ఈ కన్నడ కస్తూరి, తెలుగులోకి ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చకచకా స్టార్ హీరోయిన్ రేసులోకి దూసుకొచ్చేసింది.
తెలుగులో ప్రస్తుతం నెంబర్ వన్ ఛెయిర్ కోసం పోటీ పడుతోంది. తెలుగుతోపాటు, కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, త్వరలో బాలీవుడ్ సినిమాలు కూడా చేయనుంది. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ ఇంతకు ముందే వచ్చినా, ఆమె ఎందుకో అటువైపుకు వెళ్ళేందుకు కాస్త తటపటాయించింది.
బాలీవుడ్ సినిమాలు చేయకపోయినా, రష్మిక (Rashmika Cute) ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ ఎలా అయ్యింది.? అదే రష్మిక మ్యాజిక్. లాంగ్వేజ్‌తో సంబంధం లేదు.. రష్మిక క్యూట్ అప్పీల్ అలాంటిది.
సినిమా కోసం రష్మిక ఎంత కష్టపడుతుందో, ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఆమె చూపించే ఎనర్జీనే నిదర్శనం.
ఇక, సెట్స్‌లో రష్మిక ఎనర్జీకి ఎంతటి స్టార్ హీరో అయినా ఫిదా అయిపోవాల్సిందే. దటీజ్ రష్మిక (Rashmika Hot). ఓ వైపు సక్సెస్‌లు, ఇంకో వైపు ఇదిగో.. ఇలాంటి ప్రత్యేక గుర్తింపులు వెరసి.. రష్మిక (Rashmika Spicyఅంటేనే అదో క్రష్.!
