Ritika Nayak Hot Vibe.. వైబున్నదీ.. అంటూ, ఒకింత ఘాటుగా.. అంతకన్నా క్యూటుగా ప్రమోషనల్ సాంగ్‌తో కుర్రకారుని ఎట్రాక్ట్ చేసింది హీరోయిన్ రితిక నాయక్.!
‘మిరాయ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, అంతకు ముందు ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో సందడి చేసింది.
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించింది రితిక నాయక్.
Ritika Nayak Hot Vibe.. వైబున్నదీ.. హాటు వైబున్నదీ.!
తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమల నుంచీ ‘మిరాయ్’ బ్యూటీ రితిక నాయక్‌కి అవకాశాలు పోటెత్తుతున్నాయ్.!
సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ ఒకింత యాక్టివ్‌గానే వుంటోంది.. అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూనే వుంది. అలా, అభిమానుల్నీ బాగానే పెంచుకుంటోంది రితిక నాయక్.

తన ఫాలోవర్స్‌ని యాక్టివ్‌గా వుంచేందుకు, ఇదిగో ఇలా క్యూట్ అండ్ హాట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది ‘మిరాయ్’ బ్యూటీ.!
నిజానికి, ‘మిరాయ్’ సినిమాలో సీరియస్ రోల్ చేసింది.. నటనకు పెద్దగా స్కోప్ వున్న పాత్ర కాదది. గ్లామర్‌కి అయితే అస్సలు అవకాశమే లేదు.!

అందుకే, ‘వైబున్నదీ..’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్‌లో రితిక నాయక్‌ని ఒకింత గ్లామరస్‌గా చూపించే ప్రయత్నం చేశారు.!
‘మిరాయ్’ లాంటి సినిమాలు చేస్తూనే, గ్లామరస్ రోల్స్ చేయాలనుకుంటోందిట రితిక నాయక్. వస్తాయ్.. తెలుగు తెరపై హీరోయిన్లకు గ్లామరస్ అవకాశాలు తప్పకుండా వస్తాయ్.!
