Sye Raa Narasimha Reddy Review

ప్రివ్యూ: ‘సైరా నరసింహారెడ్డి’ న భూతో న భవిష్యతి

Posted by - October 1, 2019

‘సైరా నరసింహారెడ్డి’లో (Sye Raa Narasimha Reddy) అసలేముంది.? చాలా సినిమాలు వస్తుంటాయి. వెళుతుంటాయి. కొన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. మరికొన్నింటిని తిరస్కరిస్తారు. హిట్‌ సినిమాల్లోనూ కొన్ని సూపర్‌ హిట్‌ సినిమాలుంటాయి. చరిత్రని తిరగ రాసే సినిమాలూ (Sye Raa Narasimha Reddy Review) ఉంటాయి. విడుదలకు ముందే భారీ అంచనాలు, విడుదలయ్యాకా అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కమర్షియల్‌ సక్సెస్‌ అనే ఆలోచన లేకుండా ఓ పెద్ద సినిమాని, అదీ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో

Sye Raa Narasimha Reddy

ఓ సైరా.. ‘మెగాస్టార్‌’ పవర్‌ చూడరా.!

Posted by - September 29, 2019

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Review) సినిమా నుంచి ‘ఓ సైరా’ సాంగ్‌ వీడియో బయటకు వచ్చింది. సాంగ్‌ ఎలా వుంది.? అన్న సంగతి తర్వాత, సాంగ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) చూపించిన పవర్‌ ఏంటన్నదే అందరికీ కావాలి. ఎందుకంటే, చిరంజీవి (Mega Star Chiranjeevi) ముందు ఏ హంగూ ఆర్భాటాలైనా ఆ తర్వాతే. అదే చిరంజీవి గొప్పతనం. తమన్నా (Tamannah Bhatia) ఈ పాటలో చాలా అందంగా కన్పించింది.. అంతకు మించిన పవర్‌తో

Sye Raa Trailer Review

ట్రైలర్‌ రివ్యూ: సైరా నరసింహారెడ్డి.. సై సైరా.!

Posted by - September 18, 2019

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా విడుదలకు ముందు రికార్డులకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Trailer Review), మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌. అక్టోబర్‌ 2న సినిమా విడుదల కానుంది గనుక, ప్రస్తుతానికి తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్‌ విశేషాల గురించి మాట్లాడేసుకుందాం. సినిమా గురించి ఎదురు చూసినట్లు, ట్రైలర్ గురించి ఎదురు చూడటం బహుశా తెలుగు సినీ పరిశ్రమలో ఇదే తొలిసారి కావొచ్చు. ‘సైరా

Sye Raa Teaser

‘సైరా’ టీజర్ రివ్యూ: మెగా ‘హిస్టరీ’కి గెట్ రెడీ!

Posted by - August 20, 2019

చరిత్ర ఆ హీరోని మర్చిపోయింది. ఆ చరిత్రని (Sye Raa Teaser Mega History) ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇంకో హీరో నడుం బిగించాడు. నిజమే, తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర 10, 12 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో నానుతూనే వచ్చింది. పరుచూరి బ్రదర్స్‌ ఈ జీవిత చరిత్రపై చాలా కసరత్తులు చేశారు. చిరంజీవి మాత్రమే ఈ చరిత్రకు సరైన హీరో అని భావించారు. వినాయక్‌ దర్శకత్వంలో రూపొందాల్సింది.. సురేందర్‌

‘సైరా’ మేకింగ్‌.. ది మెగా హై ఓల్టేజ్ యాక్షన్.!

Posted by - August 14, 2019

మెగా ఇంపాక్ట్‌ (Sye Raa Making) అంటే ఏంటో ఇంకోసారి ప్రూవ్‌ అయ్యింది. సోషల్ మీడియా పోటెత్తుతోంది.. ‘మెగా మేకింగ్..’ అంటూ. కొంచెం లేట్‌గా వచ్చినా, మెగాస్టార్‌ చిరంజీవి సృష్టించే ప్రభంజనం అలా ఇలా కాదు. ఓ రేంజ్‌లో ఉంటుంది. అన్‌ డిస్‌ప్యూటెడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అభిమానుల ముందుకొచ్చేందుకు సర్వ రంగులూ అద్దుకుంటోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ మెగా మూవీ త్వరలో విడుదల కాబోతోంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ,

pawan kalyan

ఫోర్బ్స్‌ కింగ్స్‌: ప‘వన్’.. ఎన్టీఆర్‌ 2, మహేష్‌ 3

Posted by - December 5, 2018

ఫోర్బ్స్‌ (Forbes) 2018 లిస్ట్‌ బయటకు వచ్చింది. ఇండియాలో ఈ ఏడాది అత్యధిక సంపాదన కలిగిన ప్రముఖుల లిస్ట్‌లో టాప్‌ ఛెయిర్‌ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి (Salman Khan) దక్కింది. టాలీవుడ్‌ నుంచి నెంబర్‌ వన్‌ స్థానం పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ (Forbes Pawan Kalyan) దక్కించుకున్నాడు. ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌ ఏంటంటే, ‘రౌడీ’ విజయ్‌ దేవరకొండకి (Vijay Devarakonda) టాప్‌ 100 లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. టాప్‌ టెన్‌ లిస్ట్‌లో మన తెలుగు సినీ ప్రముఖులు

అందానికి చిరునామా: 45 ఏళ్ళ ఐశ్వర్యం.!

Posted by - November 1, 2018

ఆమెకు 45 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్మగలరా.? ఇంకో ఐదేళ్ళలో ఆమె 50 ఏళ్ళ వయసుకు చేరుకుంటుందంటే ఒప్పుకోగలమా.? వయసు పెరిగే కొద్దీ, తన అందాన్ని మరింతగా పెంచేసుకుంటోన్న ఆ అందాల భామ ఇంకెవరో కాదు, ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai Birth Day). హేమమాలిని (Hema Malini), రేఖ (Rekha).. ఇలా చాలామంది బాలీవుడ్‌ నటీమణులు.. వయసుతో తమ అందానికి పోటీ పెట్టారు. చాలావరకు వీరి అందం ముందు వయసు ఓడిపోయిందని చెప్పొచ్చు. ఆ బాటలోనే శ్రీదేవి