మోహన్ బాబు రౌడీయిజం చేశారట. బూతులు తిట్టారట. కానీ, మోహన్ బాబు (Manchu Mohanbabu) చిన్న కొడుకు మనోజ్ (Manchu Manoj)చాలా మంచోడట. విష్ణు (Manchu Vishnu) ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడట. ‘మా’ ఎన్నికలు వింత రసాభాసగా మారడానికి నరేష్ కారణమట. …
Movie Artists Association
-
-
సినీ నటుడు ప్రకాష్ రాజ్ వామపక్ష భావజాలమున్న వ్యక్తి. గతంలో లోక్ సభకు పోటీ చేశారు కర్నాటక నుంచి. ఓడిపోయారు కూడా. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అలాగని రాజకీయాల నుంచి తప్పుకుంటారా.? మరి, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన …
-
మొత్తం ఓటర్లలో సగం మంది ఓటేయడానికే రావట్లేదంటే, దాన్నొక ‘ఎన్నిక’ అనగల‘మా’.? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ఇష్టమొచ్చినట్లుగా తిట్టుకుంటున్నారు. వీళ్ల గోల సామాన్యులకెందుకు.? మేం సినీ నటులం కనుక ఏ ఛండాలం చేసినా మమ్మల్ని చూడాల్సిందే అని …
-
ఇంతలోనే ఎంత మార్పు.? అది 2009 ఎన్నికల సమయం.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి (Mega Star Chiranjeevi The Legend), అనూహ్యంగా కొందరివాడైపోయాడు. ఓ సామాజిక వర్గానికే ఆయన ప్రతినిథి.. అన్నట్టుగా మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్ …
-
Sai Dharam Tej Accident సినీ నటుడు నరేష్ ప్రస్తుతం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఓ సినీ నటుడు రోడ్డు ప్రమాదానికి గురైతే, బాధితుడైన సినీ నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాలి. నరేష్ ఆ విషయంలో కాస్త …
-
పిచ్చి పీక్స్‌కి వెళ్ళడమంటే ఇదే మరి. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలపై అసలెందుకు చిరంజీవి స్పందించారు.? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు చాలామంది. స్పందించకపోతే, పరిశ్రమ పెద్దగా స్పందించాల్సిన బాధ్యత (Chiranjeevi About MAA Elections) చిరంజీవికి లేదా.? అంటూ నిలదీస్తారు. …
-
MAA Elections.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా – Movie Artists Association) ఎన్నికల వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, అందరికన్నా ముందే తొందరపడ్డాడు.. ఏకంగా ప్యానెల్ ప్రకటించేశాడు. ప్రకాష్ రాజ్ …
-
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ‘రచ్చ’ షురూ అయ్యింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, ‘మా’ (Maa Movie Artists Association Elections) అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడంతో ‘లోకల్ వర్సెస్ నాన్ లోకల్’ అంశం తెరపైకొచ్చింది. ఎవరు ‘మా’ …