Tags :Neha Shetty

Movies

Gangs Of Godavari Review : విశ్వక్ సేన్ ‘విశ్వరూపమే’నా.!?

Gangs Of Godavari Review.. మాస్ కా దాస్ అంటూ.. మాస్‌ని తన పేరులోనే పెట్టుకున్న విలక్షణ నటుడు, దర్శకుడు, నిర్మాత.. విశ్వక్ సేన్. అయితే, ఈ సారి తాను నటించిన సినిమాలన్నింటికీ భిన్నంగా పక్కా మాస్ అనేలా చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. అనేక వాయిదాల పర్వం తర్వాత ధియేటర్లలోకి వచ్చిన సినిమా ఇది. అంచనాలు బాగానే వున్నాయ్. ప్రమోషన్లూ బాగానే చేశారు. హిట్ బ్యానర్ అయిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందింది. ప్రీరిలీజ్ […]Read More