ఫ్లాపొచ్చినా, ధైర్యంగా ఒప్పుకునే సత్తా ఎంతమందికి వుంటుంది.? అందుకే, ఆయన ‘రౌడీ’ అయ్యాడు. ‘రౌడీ’ అన్పించుకోవడానికి ఇష్టపడే విలక్షణ హీరో విజయ్ దేవరకొండ, తన తాజా చిత్రం ‘నోటా’ ఫ్లాప్ అయిన విషయాన్ని అంగీకరించాడు. తెలుగులో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదని చెప్పాడు. తమిళంలో సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిందని పేర్కొంటూ, నేషనల్ మీడియాలో సినిమాకి పాజిటివ్‌గా రివ్యూస్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అంతే కాదు, సినిమా ఫ్లాపయినందుకు ఆనందపడేవారు ఇప్పుడే ఆనందపడాలంటూ చురకలంటించాడు. అదే […]Read More
Tags :NOTA Movie
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సూపర్ స్టార్ అవతరించాడు. అతని పేరు విజయ్ దేవరకొండ. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కన్పించిన విజయ్ దేవరకొండ, ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అయ్యాడంటే, ఆషామాషీ విషయం కాదు. ‘పెళ్ళి చూపులు’ సినిమా విజయ్ దేవరకొండకి సోలోగా సూపర్బ్ కమర్షియల్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత ‘ద్వారక’ అనే సినిమాతో కాస్త నిరాశపడ్డా, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో పుంజుకున్నాడు. పుంజుకోవడమేంటి, తెలుగు సినిమా బాక్సాఫీస్ లెక్కల్ని మార్చేశాడు. […]Read More
విజయ్ దేవరకొండ.. (Vijay Devarakonda) తెలుగు సినిమాకి సంబంధించి నయా సూపర్ స్టార్‌గా ఈ యంగ్ హీరోని అభివర్ణించడం అతిశయోక్తి కాదు. కొడితే బాక్సాఫీస్ బద్దలైపోవాలనేంత కసి, అతని ప్రతి సినిమా విషయంలోనూ చూస్తున్నాం. సినిమా సినిమాకీ విజయ్ దేవరకొండ మార్కెట్ రేంజ్ పెరిగిపోతోంది. ‘పెళ్ళిచూపులు’ ఓ సాధారణ విజయాన్ని అందుకున్న సినిమా అయితే, ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఓ సంచలనం. ‘గీత గోవిందం’ అంతకు మించిన వసూళ్ళ అద్భుతం. ఇప్పటికే 60 […]Read More
‘గీత గోవిందం’ సినిమా సరికొత్త రికార్డుల్ని సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 60 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది ‘షేర్’ వసూళ్ళ పరంగా. గ్రాస్ లెక్కలైతే 100 కోట్లు దాటేశాయ్. తాజాగా ఈ సినిమా నైజాంలో 19 కోట్ల మార్క్‌ని దాటేయడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అగ్రహీరోలకే ఈ ఫీట్ సాధించడం ఆషామాషీ విషయం కాదు. కొంతమంది అగ్ర హీరోలకు మాత్రమే ఇప్పటిదాకా ఈ రికార్డ్ సాధ్యమయ్యింది. అలాంటిది విజయ్ దేవరకొండ […]Read More