Sye Raa Narasimha Reddy First Review

‘సైరా నరసింహారెడ్డి’ ఫస్ట్‌ రిపోర్ట్‌: బ్లాక్‌ బస్టర్‌

Posted by - October 2, 2019

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) సందడి పీక్స్‌కి చేరిపోయింది. హిందీ వెర్షన్‌కి అదిరిపోయే రిపోర్ట్స్‌ (Sye Raa Narasimha Reddy First Review) వస్తున్నాయి. ఓవర్సీస్‌ నుంచి అయితే ‘బ్లాక్‌ బస్టర్‌’ అన్న మాటకి ఏమాత్రం తక్కువ కాకుండా ‘టక్‌’ బయటకు వచ్చేసింది. ‘ఔట్‌ స్టాండింగ్‌.. మైండ్‌ బ్లోయింగ్‌..’ అనే మాటలు తప్ప, ఓ మోస్తరు మాటలు ఎక్కడా విన్పించడంలేదు. అస్సలేమాత్రం నెగెటివ్‌ టాక్‌ లేకుండా, ఫుల్‌ పాజిటివ్‌ రిపోర్ట్‌తో ‘సైరా నరసింహారెడ్డి’ హంగామా

Sye Raa Surender Reddy

వన్‌ అండ్‌ ఓన్లీ.. ‘సైరా’ సురేందర్‌రెడ్డి.!

Posted by - October 1, 2019

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) లాంటి భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కించడం ఎలా సాధ్యమయ్యింది.? అన్న ప్రశ్నకు దర్శకుడు సురేందర్‌ రెడ్డి (Sye Raa Surender Reddy) చెప్పిన సమాధానమేంటో తెలుసా.? ‘నా వెనుక చరణ్‌ వున్నాడన్న ధైర్యమే.. నన్ను ఈ సినిమా తెరకెక్కించేలా చేసింది’ అని. చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమాకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం విదితమే. తమిళ సినిమా ‘తనీ ఒరువన్‌’కి ‘ధృవ’ రీమేక్‌.

Sye Raa Narasimha Reddy Review

ప్రివ్యూ: ‘సైరా నరసింహారెడ్డి’ న భూతో న భవిష్యతి

Posted by - October 1, 2019

‘సైరా నరసింహారెడ్డి’లో (Sye Raa Narasimha Reddy) అసలేముంది.? చాలా సినిమాలు వస్తుంటాయి. వెళుతుంటాయి. కొన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. మరికొన్నింటిని తిరస్కరిస్తారు. హిట్‌ సినిమాల్లోనూ కొన్ని సూపర్‌ హిట్‌ సినిమాలుంటాయి. చరిత్రని తిరగ రాసే సినిమాలూ (Sye Raa Narasimha Reddy Review) ఉంటాయి. విడుదలకు ముందే భారీ అంచనాలు, విడుదలయ్యాకా అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కమర్షియల్‌ సక్సెస్‌ అనే ఆలోచన లేకుండా ఓ పెద్ద సినిమాని, అదీ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో

Tamannah About Mega Star Chiranjeevi

మెగాస్టార్‌తో మిల్కీ కోరిక నెరవేరిందిలా.!

Posted by - October 1, 2019

మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) అంటే కళ్లు చెదిరే డాన్సులకు కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి మెగాస్టార్‌నే తన డాన్సులతో (Tamannah About Mega Star Chiranjeevi) మెప్పించింది మిల్కీబ్యూటీ తమన్నా (Tamannah Bhatia). ఇది ‘రచ్చ’ సినిమా నాటి కథ. ‘వాన వాన వెల్లువాయె..’ అంటూ ఆ సినిమా కోసం చిరంజీవి పాటను రీమిక్స్‌ చేశారు. చరణ్‌ (Ram Charan), తమన్నా పోటీ పడి డాన్సులేశారు. టాలెంట్‌ ఎక్కడున్నా అభినందించే చిరంజీవి, తమన్నా డాన్సుల్నీ అలాగే

Sye Raa Overseas Stamina

ఓవర్సీస్‌లో దుమ్ము లేపేస్తోన్న ‘సైరా’

Posted by - September 30, 2019

ఎ – సెంటర్స్‌, బి – సెంటర్స్‌, సి – సెంటర్స్‌.. ఇలాంటి విభజనలేమీ మెగాస్టార్‌ చిరంజీవికి (Sye Raa Narasimha Reddy Review) తెలియవు. అన్ని సెంటర్లూ ఆయన సొంతం. తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని మూడు దశాబ్ధాల పాటు, చిరంజీవి అనే పేరు శాసించేసింది. ఓవర్సీస్‌ మార్కెట్‌ లెక్కల్లోకి వచ్చాక, అక్కడా దుమ్ము లేపేశారు చిరంజీవి (Mega Star Chiranjeevi). అదీ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్‌ 150’తో. బాక్సాఫీస్‌ స్టామినాకి నిలువెత్తు రూపం

Sye Raa Narasimha Reddy

ఓ సైరా.. ‘మెగాస్టార్‌’ పవర్‌ చూడరా.!

Posted by - September 29, 2019

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Review) సినిమా నుంచి ‘ఓ సైరా’ సాంగ్‌ వీడియో బయటకు వచ్చింది. సాంగ్‌ ఎలా వుంది.? అన్న సంగతి తర్వాత, సాంగ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) చూపించిన పవర్‌ ఏంటన్నదే అందరికీ కావాలి. ఎందుకంటే, చిరంజీవి (Mega Star Chiranjeevi) ముందు ఏ హంగూ ఆర్భాటాలైనా ఆ తర్వాతే. అదే చిరంజీవి గొప్పతనం. తమన్నా (Tamannah Bhatia) ఈ పాటలో చాలా అందంగా కన్పించింది.. అంతకు మించిన పవర్‌తో

Sye Raa Review

‘సైరా’ ఫస్ట్‌ రివ్యూ: సినిమా ఎలా వుందంటే.!

Posted by - September 26, 2019

అక్టోబర్‌ 2న విడుదల కానున్న ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy Review) సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది. అదేంటీ, అప్పుడే రివ్యూ వచ్చేయడమేంటి.? అసలు సినిమా ఎలా వుంది.? మెగాస్టార్‌ చిరంజీవి ఎలా చేశారు.? ‘బాహుబలి’ స్థాయిలో వుందా.? అంతకు మించి.. అనేలా వుందా.? చరణ్‌ నిర్మాణపు విలువల సంగతేంటి.? సురేందర్‌రెడ్డి టేకింగ్‌ ఏ రేంజ్‌లో వుంది.? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. వాటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే. తాజాగా, ఫస్ట్‌

Nayanthara Tamanna Skips Sye Raa Pre Release Event

‘సైరా’కి తమన్నా, నయనతార హ్యాండిచ్చారెందుకు.?

Posted by - September 23, 2019

వేదిక మీద మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శక ధీరుడు రాజమౌళి.. ఇలా సినీ ప్రముఖులు ఎందరున్నా, గ్లామర్‌ కూడా వుండాలి కదా.! ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆ గ్లామర్‌ (Nayanthara Ditched Sye Raa) కన్పించలేదు. Also Read: ‘సైరా’ సాక్షిగా పవన్‌ ‘పవర్‌’ పంచ్‌ ఏంటంటే.. దాంతో, అభిమానులు కాస్త డిజప్పాయింట్‌ అయ్యారు. ముంబైలో ఆ మధ్య టీజర్‌ విడుదల కార్యక్రమం జరిగితే,

Sye Raa Power Punch

‘సైరా’ సాక్షిగా పవన్‌ ‘పవర్‌’ పంచ్‌ ఏంటంటే..

Posted by - September 22, 2019

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ‘సైరా’ (Sye Raa Power Punch) టీమ్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని హైద్రాబాద్‌లో నిర్వహించింది. కాస్సేపు వర్షం కంగారు పెట్టింది.. అయితే, అవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆశీర్వాదంతో వేసిన అక్షింతలు.. అంటూ దర్శక ధీరుడు రాజమౌళి చెప్పాడు. మరోపక్క, ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి సాహసం చేయడానికి కారణం ‘బాహుబలి’ సినిమాయేనని మెగాస్టార్‌

Valmiki Gaddhalakonda Ganesh

‘వాల్మీకి’ టైటిల్‌ ఛేంజ్.. ‘సైరా’ పరిస్థితేంటి.?

Posted by - September 19, 2019

ఏ రాజకీయం ‘వాల్మీకి’ (Valmiki Title Changed As Gaddhalakonda Ganesh) సినిమాని దెబ్బ కొట్టాలనుకుంది.? ‘వాల్మీకి’ టైటిల్‌ విషయమై జరిగిన, జరుగుతున్న రచ్చ వెనుక వున్నదెవరు.? కారణాలేవైతేనేం, ‘వాల్మీకి’ సినిమా టైటిల్‌ కాస్తా ‘గద్దలకొండ గణేష్‌’గా మారిపోయింది. హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా నటించిన ‘వాల్మీకి’ (Valmiki) సినిమా టైటిల్‌ని ‘గద్దలకొండ గణేష్‌’గా మార్చుతున్నట్లు స్వయంగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రకటించాడు. టైటిల్‌ విషయమై గత కొద్ది