Nakshatra Thella Kaagitham.. ఎవరీ అమ్మాయి.? ఇంత క్యూటుగా వుంది.? ‘తెల్ల కాగితం’ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాక, సినీ పరిశ్రమలోనూ, సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ ఇదే చర్చ. మామూలు యాక్టివ్ కాదు, హైపర్ యాక్టివ్. మీడియాతోనూ చాలా క్యూట్‌గా ఇంటరాక్ట్ అయ్యింది. …
Tag: