Srinidhi Shetty Stunts Hit3.. అరరె.. లీక్ చేసి పారేశారే.! ‘హిట్-3’ సినిమా ఈవెంట్‌లోనే, ఈ విషయాన్ని లీక్ చేసేశారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఒక్కసారిగా షాక్‌కి గురైంది.
కావాలనే లీక్ చేశారా.? లేదంటే, అనుకోకుండా లీక్ అయ్యిందా.? ఈ మధ్య లీకులన్నీ, కావాలనే జరుగుతున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
తెలుగులో తొలి సినిమా శ్రీనిధి శెట్టికి. నాని హీరో.! ‘హిట్’ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న సినిమా ‘హిట్-3’. ప్రోమోస్‌లో అంతా రక్తసిక్తమే.
Srinidhi Shetty Stunts Hit3.. ఆ అనుమానాలన్నీ పటాపంచల్..
ఇందులోనే హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా కనిపిస్తోంది. అసలు శ్రీనిధి శెట్టి పాటల్లో తప్ప, ఇతర సన్నివేశాల్లో కనిపిస్తుందా.? లేదా.? అన్న డౌటానుమానాలు వున్నాయ్.
Also Read: విజిల్ బ్లోయర్ ‘విసారె’.. విప్పేందుకు సహకరిస్తాడట.!
‘కేజీఎఫ్’ ఫేం శ్రీనిధి శెట్టి కదా, అంత ప్రాధాన్యత లేని పాత్రలో ఆమె ఎందుకు నటిస్తుంది.? అదే, ఆ ప్రశ్నకే సమాధానం ‘యాక్షన్ ఎపిసోడ్స్‌లో అదరగొట్టేసింది శ్రీనిధి శెట్టి’ అని వచ్చింది.

నిజంగానే, శ్రీనిధి శెట్టి షాక్ అయ్యింది.. ఈ లీక్‌తో. ఇంతకీ, శ్రీనిధి శెట్టి ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ చేసింది ‘హిట్-3’ సినిమాలో.
శ్రీనిధి శెట్టి కూడా కత్తి పట్టుకుని నరికేస్తుందా.? ఒళ్ళంతా రక్తం పులుముకుని కనిపిస్తుందా.?
జస్ట్ వెయిట్ అండ్ సీ.! మే 1 న ‘హిట్-3’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది మరి.!