Home » కెమెరా క్లిక్కు.! చందమామ కాజల్ అగర్వాల్ గ్లామరస్ కిక్కు.!

కెమెరా క్లిక్కు.! చందమామ కాజల్ అగర్వాల్ గ్లామరస్ కిక్కు.!

by Mudra369 Editorial Desk
0 comments
Kajal Aggarwal

Kajal Aggarwal Glamorous Click.. అద్దం ముందు అందంగా ముస్తాబైతేనే కెమెరా క్లిక్ అనిపించాలా.?

ఇదిగో ఇలా రీ ఫ్రెషింగ్ మూమెంట్స్ కూడా కెమెరాలో అందంగా బంధించేయొచ్చు. అదే చేస్తోంది అందాల చందమామ కాజల్ అగర్వాల్.

చాలా సింపుల్‌గా డ్రస్ చేసుకుంది. సింగిల్ పీస్ కాస్ట్యూమ్. అఫ్‌కోర్స్.! చాలా పొదుపుగా కూడా వేసుకుందనుకోండి.! కానీ, చాలా గ్లామరస్‌గా కనిపిస్తోందిలెండి.!

Kajal Aggarwal
Kajal Aggarwal

ఎంతైనా చందమామ కదా.! ఆకాశంలో చందమామలోనైనా మచ్చ వుండొచ్చేమో.! భూమ్మీద వున్న ఈ చందమామలో మాత్రం ఎటువంటి మచ్చా లేదు.

అందుకే ఎంతందంగా వున్నావే చందమామా నువ్వు.! అంటూ కుర్రకారు ఈ అందాల ముద్దుగుమ్మని చూసి పాటలు కవితలు అల్లేస్తుంటారు. బిడ్డకి తల్లయ్యాకా కూడా కూసింతైానా వన్నె తరగని అందం చందమామది.

Kajal Aggarwal Glamorous Click.. బేబీ పింక్ అవుట్ ఫిట్‌లో పర్ఫెక్ట్ గ్లామర్ ఫిట్.!

తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఫోటోలూ, వీడియోలూ పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియా హ్యాండిల్‌ని ఎప్పటికప్పుడే కలర్‌ఫుల్‌గా మార్చేస్తుంటుంది కాజల్ అగర్వాల్.

అందులో భాగంగానే అప్పుడప్పుడూ స్పెషల్ ఫోటో షూట్స్‌తోనూ అలరిస్తుంటుంది. తాజాగా బేబీ పింక్ సింగిల్ అండ్ షార్ట్ (దాదాపు స్విమ్ సూట్‌ని తలపించేలా) డ్రస్ ధరించి కాజల్ ఇచ్చిన పోజుల్ కెవ్వు కేక.!

బెడ్‌పై కూర్చొని వయ్యారంగా కెమెరాకి పోజిచ్చేసింది. అన్నట్లు ఈ ఫోటో షూట్‌లో కాజల్ చేతిలోని కెమెరా స్పెషల్ ఎట్రాక్షన్. తనను తానే షూట్ చేసుకుంటున్నట్లుగా వున్నాయ్ ఈ పిక్స్.

Kajal Aggarwal
Kajal Aggarwal

అందుకే స్పెషల్ కిక్ ఇస్తున్నాయ్. సహజంగానే డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెసరీస్ యూజ్ చేస్తూ సెలబ్రిటీలు ఫోటో షూట్‌లకు సిద్ధమవుతుంటారు.

అలాంటిది కెమెరాతోనే ‘క్లిక్ క్లిక్..’ అంటూ చందమామ కాజల్ అగర్వాల్ దిగిన ఈ ఫోటో షూట్ సమ్‌థింగ్ డిఫరెంట్‌.! ఏమాటకామాటే చెప్పుకోవాలి.. క్లిక్ క్లిక్ కాజల్ గ్లామర్ లుక్ నెక్స్‌ట్ లెవల్ కిక్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group