Home » రియా సుమన్.! వింటర్ వైబ్స్‌కి ముందే సమ్మర్ మెమరీస్.!

రియా సుమన్.! వింటర్ వైబ్స్‌కి ముందే సమ్మర్ మెమరీస్.!

by Mudra369 Editorial Desk
0 comments
Riya Suman

Riya Suman Beach Vibes.. వింటర్‌కి వెల్‌కమ్ చెబుతూ ముద్దుగుమ్మ రియా సుమన్ లేెటెస్ట్‌గా కొన్ని ఫోటోలు షేర్ చేసింది తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో.

చలి గిలికి ముందు హీటెక్కించే సమ్మర్‌ని గుర్తు చేసుకుంటోంది.

వింటర్‌లో బీచ్‌లో ఎంజాయ్ చేయడం కష్టం అంటోంది. అందుకే సమ్మర్ వైబ్స్‌ని గుర్తు చేసుకుంటోంది రియా సుమన్.

చలి కాలం మొదలవుతున్న నేపథ్యంలో బీచ్ ఫోటోలు షేర్ చేస్తూ రియా ఇచ్చిన క్యాప్షన్ ఒకింత ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది.

సమ్మర్‌లో ఇలా బికినీస్‌తో ఎంజాయ్ చేయొచ్చు. వింటర్‌లో ఆ ఛాన్స్ వుండదు కదా.! అందుకే వింటర్ వైబ్స్ రాకముందే సమ్మర్ మెమరీస్‌ని గుర్తు చేసుకుంటూ ఓ క్యూట్ క్యాప్షన్ ఇచ్చింది రియా సుమన్.

Riya Suman
Riya Suman

‘హూడీలు, జాకెట్లూ, బూట్లూ హాట్ చాక్లెట్ల సీజన్ రాక ముందే ఈ అందమైన బీచ్‌నీ, నును వెచ్చని సూర్యాస్తమయాన్నీ గుర్తు చేసుకుంటున్నా.. అంటోంది రియా.

రియా ఇచ్చిన ఈ క్యూట్ క్యాప్షన్ నెటిజన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. అవ్వదా మరి.. చక్కనమ్మ ఏం చెప్పినా అందమే కదా.!

పర్ఫెక్ట్ బీచ్ వైబ్స్.!

అంతేకాదు, బీచ్‌‌లో అందమైన కూల్ సన్‌సెట్ బ్యాక్ గ్రౌండ్‌లో చెట్టుకు జారబడి, కొబ్బరి బొండాం తాగుతున్నట్లుగా రియా ఇచ్చిన పోజులు కూల్ అండ్ లవ్‌లీ అనిపిస్తున్నాయ్.

Riya Suman Beach Vibes.. ఆలివ్ గ్రీన్ హాల్టర్ నెక్ క్రాప్ టాప్ ధరించి, దానికి కాంబోగా వేసిన వైట్ కలర్ క్రోషెట్ రాప్ స్కర్ట్‌లో చిరునవ్వులు చిందిస్తూ చాలా రిలాక్స్‌డ్‌గా హ్యాపీగా కనిపిస్తోంది రియా సుమన్ ఈ ఫోటోస్‌లో.

హీరోయిన్ రుహానీ శర్మ సెల్ఫీ గ్లామర్ కోసం క్లిక్ చెయ్యండి..

అన్నట్లు రియా సుమన్ తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ‘పేపర్ బాయ్’, ‘టాప్ గేర్’, ‘జితేందర్ రెడ్డి’ తదితర సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం కెరీర్ పరంగా ఏమంత బిజీగా లేనప్పటికీ సోషల్ మీడియాలో రియా పిచ్చ యాక్టివ్‌గా వుంటుంది. సీజనల్ వేర్‌తో ఎప్పటికప్పుడు నెటిజనాన్ని తనదైన గ్లామర్ లుక్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తుంటుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group