Blue Stray Dog ఒకప్పుడు సంచలన దర్శకుడు.! ఇప్పుడేమో, ఆడది కనిపిస్తే చాలు కామంతో రగిలిపోతాడు.! ఆ విషయాన్ని అతగాడే పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు.
పేరెందుకు, శుద్ధ దండగ. పేరు ప్రస్తావిస్తేనే అశుద్ధమన్నట్టు తయారైంది పరిస్థితి.
కాపులు, కమ్మోళ్ళు.. ఇలా కులాల గురించి మాట్లాడుకునే స్థాయికి దిగజారిపోయాడా ఎర్రి ఎంగళప్ప.! రెస్ట్ ఇన్ పీస్ కాపులు.. అట.!
కుల దురహంకారంతో రగిలిపోతున్నాడు కాబట్టే, ఇలాటి పైత్యపు మాటలు అతని ట్వీటు నుంచి వచ్చాయా.?
Blue Stray Dog.. అశుద్ధంలో ముంచి..
అయినా, అమ్మాయిల ‘ఫీట్లు’ నాక్కోక, ఈ వోడ్కాగాడికి రాజకీయాలెందుకు.? అన్నది చాలామంది డౌటు. అదీ నిజమే.!
ఈ మధ్య కొత్తగా ఫీట్లు నాకే స్థాయికి దిగజారిపోయాడు. దిగజారిపోవడంలో ప్రతిసారీ కొత్త లోతులు వెతుక్కోవడం ఎర్రిజీవికి అలవాటైపోయింది మరి.!
రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలు కలిస్తే, ‘రెస్ట్ ఇన్ పీస్ కాపులు’ అంట.!
అలాగని, కుక్క బిస్కెట్లు విసిరే బులుగు యాజమాని చెప్పాడా.? లేదంటే, ఈసారి కాస్త వెరైటీగా అశుద్ధంలో ముంచిన బిస్కెట్ విసిరాడా, అలా ట్వీటేయమని.!
వోడ్కాకి బదులు మూత్రం..
ఔను కదా, పెంట మీద తిరిగే కొన్ని శునకాలకు.. అశుద్ధమంటే మహా ప్రీతి. ఈ మధ్య వోడ్కా మానేసి, ఆ బులుగు యజమానుల మూత్రం తాగుతున్నాడేమోనన్నది ఇంకొందరి డౌటు.
Also Read: మునిసిపాలిటీ కుప్ప తొట్టి! రోజాని అలా అనేశావేంటి నాగబాబూ!
ఎవడేమనుకున్నా డోన్ట్ కేర్.. ఎందుకంటే, తన గురించి ఎవరేమనుకుంటున్నారో తెలుసుకుంటే.. బతకలేడు.
బులుగు యజమాని అశుద్ధంలో ముంచిన బిస్కెట్లు కాస్త ఎక్కువ వేస్తానన్నట్టున్నాడు.. ఆ మధ్యన సినిమా ఏదో తీస్తానన్నాడు. అదేదో వ్యూహమట. ఆ వ్యూహానికి కొనసాగింపుగా, ఇదిగో ఈ రెస్ట్ ఇన్ పీస్ ట్వీటు.!
ప్చ్.. శునకమంటే విశ్వాసానికి ప్రతీక.! కొందరు మనుషులతో పోల్చితే అవి సిగ్గు పడతాయ్. ఇలాంటోడితో అస్సలు పోల్చకూడదు శునకాల్ని. కానీ, తప్పలేదు.. ఇది చాలా చాలా ప్రత్యేకమైన సందర్భం.
– yeSBee