JrNTR Devara Fake Collections.. జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా కొద్ది రోజుల క్రితం విడుదలైంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. భారీ బడ్జెట్‌తో ‘దేవర’ సినిమాని రూపొందించారు. ప్రమోషన్ల కోసం కూడా చాలా చాలా ఎక్కువగానే ఖర్చు చేశారు.. చేస్తూనే వున్నారు. ప్రమోషన్లు.. అంటే, సినిమా విడుదలకు ముందు, సినిమా విడుదలకు తర్వాత కూడా.! ఔను, సినిమా అత్యద్భుత వసూళ్ళు సాధించిందని […]Read More
Tags :జాన్వీ కపూర్
Devara Beauty Janhvi Kapoor.. అసలు ఆ స్టిల్స్ ఏంటి.? ఆ ఎడిటింగ్ ఏంటి.? ‘దేవర’ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ప్రతి స్టిల్, పోస్టర్ విషయంలోనూ ఇవే కామెంట్లు.! ఒక్క పోస్టర్‌తో మొత్తం ఈక్వేషన్ మారిపోయింది.! మీరు పైన చూస్తున్నదే అది.! ఇది కదా మాక్కావాల్సింది.. అని జూనియర్ ఎన్టీయార్ అభిమానులు పండగ చేస్కుంటున్నారు. చూస్తున్నారు కదా.. ఫొటోలకు మించి.. పాటలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత కుర్రకారు హృదయాలకు చిల్లలు పెట్టేస్తోంది. తెలుగులో తొలి […]Read More
Janhvi Kapoor Tollywood Nani.. తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ విషయమై కాస్త తటపటాయించిందిగానీ, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతోంది జాన్వీ కపూర్.! ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) సరసన ‘దేవర’ (Devara) సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ (Koratala Siva) ఈ చిత్రానికి దర్శకుడు. ‘దేవర’ రెండు పార్టుల్లో విడుదల కానుంది. మొదటి పార్ట్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అనివార్య కారణాల వల్ల […]Read More
Janhvi Kapoor Ulajh Confidential.. ‘ప్రతీ మొహం ఓ కథ చెబుతుంది. ప్రతీ కథ ఓ ఉచ్చు..’ అంటూ కొన్ని పోస్టర్లను తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఇంతకీ ఏంటీ పోస్టర్లు.? ఏమా కథ.? తెలుసుకుందాం పదండిక.. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉలజ్’కి సంబంధించి జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన పోస్టర్లు ఇవి. జాన్వీ ఏ పాత్ర పోషించినా ఆమె పాత్ర చాలా ఇంటెన్స్‌గా వుంటుంది. […]Read More
Ramcharan Janhvi Kapoor RCJK.. ఎప్పుడో అనుకున్నారు.. కానీ, ఇన్నాళ్ళకి కలవబోతున్నారు.! అదేనండీ, తెరపై జంటగా కలిసి కనిపించబోతున్నారు.! అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, జగదేక వీరుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్.. వెండితెరపై జంటగా కనిపించబోతున్నారన్నది తాజా ఖబర్. ఎవరో చెబితే ఇది ఉత్త గాసిప్పే అవుతుందేమో.! కానీ, స్వయంగా జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్, ఈ విషయాన్ని ధృవీకరించారు. Ramcharan Janhvi Kapoor RCJK.. నిజమయిన గాసిప్పు.! చాలాకాలంగా ఈ […]Read More
Devara On 10th October.. జూనియర్ ఎన్టీయార్ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా, రానున్న ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి వుంది. అయితే, అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా, ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. కొత్త అనౌన్స్‌మెంట్ ప్రకారం చూసుకుంటే, అక్టోబర్ 10న ‘దేవర’ (Devara Movie) సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి.! కానీ, వస్తుందా.? వచ్చేయాలనే అనుకుందాం. అయితే, ఇది ఫస్ట్ పార్ట్ […]Read More
Janhvi Kapoor Opposite Ramcharan.. అప్పుడెప్పుడో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తారనీ, కాదు కాదు దానికి సీక్వెల్ తీస్తారనీ ప్రచారం జరిగింది. చిరంజీవి (Mega Star Chiranjeevi), శ్రీదేవి ఓ జంటగా నటిస్తే, రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కూడా నటిస్తుందని.. రెండు జంటలూ తెరపై మెరిసిపోతాయనీ.. గుసగుసలు వినిపించాయి. నిజానికి, ఈ ప్రాజెక్టుకి సంబంధించి తెరవెనుకాల చర్చోపచర్చలు గట్టిగానే జరిగాయి కూడా. కానీ, శ్రీదేవి (Sridevi) మరణంతో.. ఆ […]Read More
Khushi Kapoor South Cinema.. జాన్వీ కపూర్ సౌత్ సినిమాతోనే తెరంగేట్రం చేయాల్సి వున్నా, బాలీవుడ్ వైపే మొగ్గ చూపారు ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.! అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె, జాన్వీ కపూర్ తెలుగు సినిమాతోనే తెరంగేట్రం చేస్తుందని అప్పట్లో.. అంటే, శ్రీదేవి (Sridevi) జీవించి వున్నప్పుడు.. ప్రముఖంగా ప్రచారం జరిగేది. కారణం ఏదైతేనేం, పెద్ద కుమార్తెను బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేయించిన బోనీ కపూర్ (Boney Kapoor), చిన్న కూతుర్ని […]Read More
Janhvi Kapoor Telugu Cinema.. తెలుగు సినీ పరిశ్రమలోని వ్యక్తులు, చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు.! జాన్వీ కపూర్ ఈ విషయంలో చిన్న వయసులోనే మహా ముదురు.. అన్నట్టు వ్యవహరిస్తోందేమో.! ప్రస్తుతం ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది. జూనియర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీయార్ నుంచి రాబోతున్న సినిమా ఇది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘దేవర’ తెరకెక్కుతోంది.. అదీ, పాన్ ఇండియా […]Read More
Khushi Kapoor Sridevi.. అతిలోక సుందరి చిన్న కుమార్టె ఖుషీ కపూర్ కూడా హీరోయిన్‌గా తెరంగేట్రానికి సిద్ధమవుతోంది. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కి బాలీవుడ్‌లో వున్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామర్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. అలాగే, సినిమాల విషయానికి వస్తే, జాన్వీ (Janhvi Kapoor) రూటే సెపరేటు. కమర్షియల్ యాంగిల్ అస్సలు ఆలోచించలేదింతవరకూ. ప్రాధాన్యత వున్న పాత్రలనీ, కంటెంట్ వున్న కథలనే ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు […]Read More