Tags :Alaya F

Movies

Alaya F Selfie: ‘అలా’ ఓ అందాల భామ సెల్ఫీ దిగితే.!

Alaya F Selfie.. అందాల భామలు సెల్ఫీలతో సోషల్ మీడియాలో హీటు పెంచుతారెందుకు.? అవి చూసి కుర్రకారు కిర్రెక్కిపోతారెందుకు.! సెల్ఫీల్ని అందాల భామలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదే, హీటు పెంచడానికి.. అదీ కుర్రకారు గుండెల్లో తియ్యటి వేడిని పెంచడానికే.! వర్కవుట్స్ చేస్తూ కావొచ్చు.. షూటింగ్ స్పాట్‌లో కావొచ్చు.. ఇంట్లోని బెడ్రూమ్‌లో కావొచ్చు.. సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పడేస్తే.. వందల్లో కాదు, వేలల్లో లక్షల్లో లైక్స్ వచ్చి పడుతుంటాయ్. అందాల భామల టాలెంట్ అది మరి.! […]Read More

News

శ్రద్ధ , సమంత బాటలో అలయా ‘యూ టర్న్’

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూ టర్న్’ సినిమా, తెలుగులో అదే పేరుతో రూపొందింది. అయితే, కన్నడ వెర్షన్ స్థాయిలో తెలుగు వెర్షన్ ఆకట్టుకోలేకపోయిందన్న విమర్శలున్నా, సమంత మాత్రం ‘యూ టర్న్’ (U Turn Samantha Akkineni Shraddha Srinath Alaya F) సినిమాతో నటిగా ఓ మెట్టు పైకెక్కేసిందన్నది నిర్వివాదాంశం. ఒరిజినల్ వెర్షన్.. అదేనండీ, కన్నడ ‘యూ టర్న్’లో శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) అదరగొట్టేసింది. ఇప్పుడు ఇదే సినిమా హిందీలోకి రీమేక్ అవుతోంది. ‘యూ […]Read More