Alaya F Selfie: ‘అలా’ ఓ అందాల భామ సెల్ఫీ దిగితే.!

 Alaya F Selfie: ‘అలా’ ఓ అందాల భామ సెల్ఫీ దిగితే.!

Alaya F

Alaya F Selfie.. అందాల భామలు సెల్ఫీలతో సోషల్ మీడియాలో హీటు పెంచుతారెందుకు.? అవి చూసి కుర్రకారు కిర్రెక్కిపోతారెందుకు.!

సెల్ఫీల్ని అందాల భామలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదే, హీటు పెంచడానికి.. అదీ కుర్రకారు గుండెల్లో తియ్యటి వేడిని పెంచడానికే.!

వర్కవుట్స్ చేస్తూ కావొచ్చు.. షూటింగ్ స్పాట్‌లో కావొచ్చు.. ఇంట్లోని బెడ్రూమ్‌లో కావొచ్చు.. సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పడేస్తే.. వందల్లో కాదు, వేలల్లో లక్షల్లో లైక్స్ వచ్చి పడుతుంటాయ్. అందాల భామల టాలెంట్ అది మరి.!

Alaya F Selfie.. అలా.. ఓ అందాల భామ సెల్ఫీ.!

బాలీవుడ్ బ్యూటీ అలాయా ఈ విషయంలో మాస్టర్ డిగ్రీ చేసేసిందనడం అతిశయోక్తి కాదు. అందుకే, సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లోకి వస్తుంటుంది.

తాజాగా, అలాయా పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.! వర్కవుట్స్ చేసేదే సెల్ఫీల కోసం.. అన్నట్లుంటాయ్ కొన్ని ఫొటోలు.!

Alaya F
Alaya F

నిజమే సుమీ.! అభిమానులతో.. కనెక్ట్ అవడానికి అందాల భామలకి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతోంది.

కుర్రకారుకీ సోషల్ మీడియాలో పడి టైమ్ వేస్ట్ చేసుకోవడానికి ఇదిగో ఇలా అందాల భామలు భలే గ్లామరస్ అవకాశాలూ కల్పిస్తున్నారు.

Alaya F
Alaya F

అందం చూడవయా.. ఆనందించవయా.. అన్నాడో పెద్ద మనిషి.! అంతే, అందం చూడాలి.. ఆస్వాదించాలి.. కానీ, ఎందుకు అనవసరంగా ట్రోల్ చేస్తారు.?

అందాల భామలు అందాల ప్రదర్శన చేయడమెంత సహజమో.. ఈ ట్రోలింగ్ కూడా అంతే సహజం.!

Digiqole Ad

Related post