సంక్రాంతి (Sankranthi) అంటే తెలుగు వారికి పెద్ద పండుగ. తెలుగు సినిమాలకీ (Telugu Cinema) సంక్రాంతి చాలా పెద్ద పండుగ. అందుకే, సంక్రాంతి కోసం పెద్ద సినిమాలు బరిలోకి దిగుతుంటాయి. స్టార్ హీరోలు, సంక్రాంతి (Sankranthi) బరిలో కోడి పుంజుల్లా (Kodi punjulu) తమ సత్తా చాటేందుకు దిగుతారు. 2018 సంక్రాంతి నిరాశపర్చింది. బాలకృష్ణ ‘జై సింహ’, పవన్‌కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలతో నిరాశపరిచారు. 2017లో బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ (Gauthami Putra Sathakarni) […]Read More
Tags :Mehreen Kaur
ఫలానా సినిమా షూటింగ్ టైమ్‌లో ఓ దర్శకుడు నా చేతిని అసభ్యకరంగా పట్టుకున్నాడని ఓ నటి ఆరోపిస్తే, ఇంకో సినిమా షూటింగ్ టైమ్‌లో హీరో తన బ్యాక్ పార్ట్‌ని జుగుప్సాకరంగా తడిమేశాడని ఇంకో హీరోయిన్ వాపోయింది. ‘ మీ..టూ..’ అంటూ తారా లోకం, తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా ముందుకొస్తున్న రోజులివి. ఇలాంటి సమయంలో మహిళల్ని ‘టచ్’ చేయాలంటే ఎంత జాగ్రత్తగా వుండాలి? కానీ, సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు, అలవోకగా అందాల చందమామ […]Read More
విజయ్ దేవరకొండ.. (Vijay Devarakonda) తెలుగు సినిమాకి సంబంధించి నయా సూపర్ స్టార్‌గా ఈ యంగ్ హీరోని అభివర్ణించడం అతిశయోక్తి కాదు. కొడితే బాక్సాఫీస్ బద్దలైపోవాలనేంత కసి, అతని ప్రతి సినిమా విషయంలోనూ చూస్తున్నాం. సినిమా సినిమాకీ విజయ్ దేవరకొండ మార్కెట్ రేంజ్ పెరిగిపోతోంది. ‘పెళ్ళిచూపులు’ ఓ సాధారణ విజయాన్ని అందుకున్న సినిమా అయితే, ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఓ సంచలనం. ‘గీత గోవిందం’ అంతకు మించిన వసూళ్ళ అద్భుతం. ఇప్పటికే 60 […]Read More
‘గీత గోవిందం’ సినిమా సరికొత్త రికార్డుల్ని సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 60 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది ‘షేర్’ వసూళ్ళ పరంగా. గ్రాస్ లెక్కలైతే 100 కోట్లు దాటేశాయ్. తాజాగా ఈ సినిమా నైజాంలో 19 కోట్ల మార్క్‌ని దాటేయడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అగ్రహీరోలకే ఈ ఫీట్ సాధించడం ఆషామాషీ విషయం కాదు. కొంతమంది అగ్ర హీరోలకు మాత్రమే ఇప్పటిదాకా ఈ రికార్డ్ సాధ్యమయ్యింది. అలాంటిది విజయ్ దేవరకొండ […]Read More