Tags :NOTA

Movies

Yashika Aannand: ఆమెకి ప్రాణ సంకటం.. వీళ్ళకి వినోదం

ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. నటి కావడంతో, ఈ విషయం వైరల్ అయ్యింది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదన్నదానిపై అభిమానులు ఆందోళన చెందడం సహజం. కానీ, ఇక్కడ ఓ పైశాచిక ఆనందం కూడా కనిపిస్తోంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ నటి పేరు యాషికా ఆనంద్ (Yashika Aannand Met With Accident). రౌడీ హీరో విజయ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘నోటా’ (NOTA) సినిమాలో యాషికా ఆనంద్ ఓ కీలక పాత్రలో […]Read More

Movies

విజయ్‌ దేవరకొండ ‘రౌడీయిజం’ తగ్గలేదంతే

ఫ్లాపొచ్చినా, ధైర్యంగా ఒప్పుకునే సత్తా ఎంతమందికి వుంటుంది.? అందుకే, ఆయన ‘రౌడీ’ అయ్యాడు. ‘రౌడీ’ అన్పించుకోవడానికి ఇష్టపడే విలక్షణ హీరో విజయ్‌ దేవరకొండ, తన తాజా చిత్రం ‘నోటా’ ఫ్లాప్‌ అయిన విషయాన్ని అంగీకరించాడు. తెలుగులో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదని చెప్పాడు. తమిళంలో సినిమాకి మంచి రెస్పాన్స్‌ వచ్చిందని పేర్కొంటూ, నేషనల్‌ మీడియాలో సినిమాకి పాజిటివ్‌గా రివ్యూస్‌ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అంతే కాదు, సినిమా ఫ్లాపయినందుకు ఆనందపడేవారు ఇప్పుడే ఆనందపడాలంటూ చురకలంటించాడు. అదే […]Read More

Movies

రౌడీస్‌కి విజయ్‌ దేవరకొండ స్వీట్‌ వార్నింగ్‌

అభిమానం జుగుప్సాకరంగా మారుతున్న రోజులివి. నచ్చిన హీరోని అభిమానించే అభిమానులు, ఆ హీరోకి అపోనెంట్‌ ఎవరన్నా వున్నారని భావిస్తే, అత్యంత హేయంగా, అసహ్యకరంగా సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఆయా హీరోలకూ ‘బ్యాడ్‌ ఇమేజ్‌’ వచ్చేస్తోంది. వెండితెరపై పలు సినిమాల్లో డిఫరెంట్‌ అప్రోచ్‌తో కన్పించిన విజయ్‌ దేవరకొండ, రియల్‌ లైఫ్‌లో మాత్రం అసలు సిసలు హీరోయిజం ప్రదర్శిస్తున్నాడు. తెరపై ‘డోన్ట్‌ కేర్‌’ అన్నట్టు వ్యవహరిస్తుంటాడీ యంగ్‌ హీరో. కానీ, అతనిలో చాలా సాఫ్ట్‌ […]Read More

Movies

‘నోటా’తో మళ్ళీ రికార్డుల వేట

విజయ్‌ దేవరకొండ.. (Vijay Devarakonda) తెలుగు సినిమాకి సంబంధించి నయా సూపర్‌ స్టార్‌గా ఈ యంగ్‌ హీరోని అభివర్ణించడం అతిశయోక్తి కాదు. కొడితే బాక్సాఫీస్ బద్దలైపోవాలనేంత కసి, అతని ప్రతి సినిమా విషయంలోనూ చూస్తున్నాం. సినిమా సినిమాకీ విజయ్‌ దేవరకొండ మార్కెట్‌ రేంజ్‌ పెరిగిపోతోంది. ‘పెళ్ళిచూపులు’ ఓ సాధారణ విజయాన్ని అందుకున్న సినిమా అయితే, ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా ఓ సంచలనం. ‘గీత గోవిందం’ అంతకు మించిన వసూళ్ళ అద్భుతం. ఇప్పటికే 60 […]Read More

Movies

బాక్సాఫీస్‌ నయా బాద్‌ షా విజయ్‌ దేవరకొండ

‘గీత గోవిందం’ సినిమా సరికొత్త రికార్డుల్ని సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 60 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది ‘షేర్‌’ వసూళ్ళ పరంగా. గ్రాస్‌ లెక్కలైతే 100 కోట్లు దాటేశాయ్‌. తాజాగా ఈ సినిమా నైజాంలో 19 కోట్ల మార్క్‌ని దాటేయడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అగ్రహీరోలకే ఈ ఫీట్‌ సాధించడం ఆషామాషీ విషయం కాదు. కొంతమంది అగ్ర హీరోలకు మాత్రమే ఇప్పటిదాకా ఈ రికార్డ్‌ సాధ్యమయ్యింది. అలాంటిది విజయ్‌ దేవరకొండ […]Read More