Tags :Sushanth Singh Rajput

Movies

Rhea Chakraborty: ఈ కొత్త ప్రేమ ఎంత మధురం.?

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? రియా చక్రవర్తి (Rhea Chakraborty New Love Story) సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేయడం కాస్త వైరల్ అయిపోయింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణం తర్వాత రియా చక్రవర్తి వివాదాస్పద రీతిలో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ ప్రియురాలు కావడమే అందుకు నిదర్శనం. కొన్నాళ్ళపాటు సుశాంత్ సింగ్ ‘ఫ్లాట్’లో రియా వుండడం, ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు పెరగడం, రియా.. సుశాంత్ ఫ్లాట్ […]Read More