Tags :Veer Paharia

Movies

ప్రేమలో పడ్డావా.? కేవలం స్నేహం మాత్రమేనా.?

Manushi Chillar Lover Veer.. నటి మానుషి చిల్లర్ గుర్తుందా.? అదేనండీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలో నటించింది కదా.. ఆ బ్యూటీనే.! అందాల పోటీలు, ఆపై మోడలింగ్.. అట్నుంచి సినిమాల్లోకొచ్చిన మానుషి చిల్లర్‌కి (Manushi Chillar) నటిగా ‘సామ్రాట్ పృధ్వీరాజ్’ తొలి సినిమా. ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘బడే మియా ఛోటే మియా’ సినిమాల్లోనూ నటించింది మానుషి చిల్లర్. ప్రస్తుతం ‘టెహ్రాన్’ సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. […]Read More