Tags :VVR Review

Movies

ప్రివ్యూ: వినయ విధేయ ‘మగధీరుడు’

వినయ విధేయ రాముడొచ్చేస్తున్నాడు.. (Preview Vinaya Vidheya Rama Review) చిట్టిబాబుగా 2018లో అలరించిన మెగా వపర్‌ స్టార్‌ (Mega Power Star Ram Charan) రామ్‌చరణ్‌, ఈసారి కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. ‘రంగస్థలం’ సినిమాలో సగటు పల్లెటూరి యువకుడు, అందునా 80ల నాటి యువకుడిగా చరణ్‌ నటన అద్భుతం. ఆ పాత్ర నుంచి కంప్లీట్‌ మేకోవర్‌తో ఈసారి, మెషీన్‌ గన్‌ చేతపట్టి హాలీవుడ్‌ హీరోలా ‘వినయ విధేయ రామ’ సినిమాలో కన్పించనుండడం గమనార్హం. నటుడిగా తనకు […]Read More