Amyra Dastur Swimming Pool.. ‘మనసుకు నచ్చింది’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది ముద్దుగుమ్మ అమైరా దస్తూర్.
‘చబ్బీ చీక్స్ డింపుల్ ఛిన్.. రోజీ లిప్స్..’ అన్న చందంగా తనదైన క్యూట్ అప్పీల్‌తో కుర్రోళ్ల హృదయాల్ని కొల్లగొట్టేసిందీ అందాల అమైరా (Amyra Dastur).
అయితే, అన్నీ వున్నా అదేదో.. అన్నట్లుగా ఆకట్టుకునే అందం, వావ్ అనిపించే అభినయం.. ఇలా అన్నీ వున్నా అమైరా దస్తూర్‌కి వుండాల్సిన అదృష్టం లేకుండా పోయింది.
దాంతో, రేస్‌లో బాగా వెనకబడిపోయింది. తెరపై అందాల విందుకు సరైన ప్లేస్మెంట్ దక్కకుండా పోయింది. దాంతో, తనదైన శైలిలో సోషల్ మీడియాని కుదిపేయడం ప్రొఫిషన్గా పెట్టుకుంది అమైరా దస్తూర్.
Amyra Dastur Swimming Pool.. సోషల్ సెగల్..
సోషల్ మీడియాలో హాట్ ఫోటో సెషన్లతో కిర్రాక్ పుట్టిస్తుంటుంది అమైరా దస్తూర్. ఇన్‌స్టా వేదికగా బోలెడంత మంది పాలోవర్లున్నారు అమైరాకి.
అల్ట్రా మోడ్రన్ అవుట్ ఫిట్.. బికినీ.. వాట్ నాట్.. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ డిఫరెంట్ యాంగిల్స్‌లో తనదైన అందాల ఆరబోతతో రెచ్చిపోతుంటుంది అమైరా దస్తూర్.

ఆ అందాల విందుకు కళ్లు చెదరని కుర్రాకారు వుండరంటే అతిశయోక్తి వుండదేమో. తాజాగా బికినీ పోజుల్లోనే అమైరా చేస్తున్న ఫీట్లకు సెగలు పుట్టక మానదు.
అండర్ వాటర్ యోగా.! అదిరిపోయేగా.!
వేసవి తాపానికి విరుగుడు.. అన్నట్టు, బికినీ ఒంపుల్లో స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతోంది అందాల భామ అమైరా దస్తుర్ (Amyra Dastur).
అండర్ వాటర్ అల్టిమేట్ ఫీట్స్ చూపు తిప్పుకోనివ్వడం లేదు. అసలే కుంగ్ ఫూ పోరీ. అదేనండీ, గతంలో జాకీచాన్‌తో కలిసి ‘కుంగ్ ఫూ యోగా’ సినిమాలో అమైరా దస్తుర్ (Amyra Dastur) నటించింది.
Also Read: నిజాయితీగా వున్నా విడాకులొచ్చాయ్: సమంత వైరల్ కామెంట్స్
కుంగ్ ఫూ యోగా కాదు కానీ, అండర్ వాటర్ యోగాని తలపిస్తోందీ తాజా అమైరా దస్తూర్ పోజు. ఇప్పుడీ పోజులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. అవ్వాలి మరి.!
అంతలా అమైరా దస్తుర్ (Amyra Dastur) కష్టపడి.. అండర్ వాటర్ టూ పీస్ బికినీలో ఫొటోలకు పోజులిస్తే, ఆమాత్రం ఇంకరేజ్మెంట్ అభిమానుల నుంచి వుండాలి కదా.!