Vishnupriya Body Count.. తెలుగు బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ద్వారా ఫేమ్ పొందిన విష్ణుప్రియ, సోషల్ మీడియాలో ఇప్పుడు ‘హాట్’ టాపిక్.
నిజానికి, గత కొద్ది రోజులుగా విష్ణు ప్రియ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.. దానిక్కారణం, తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆమె చేస్తున్న హంగామా.
హాట్ అండ్ వైల్డ్ ఫొటోలతోపాటు, కాంట్రవర్షియల్ కామెంట్స్, విష్ణు ప్రియని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వుంచుతున్నాయి.
ఆమె, తనకు ఏం కావాలో అదే చేస్తోంది. ఆమె ఏం కోరుకుంటోందో.. అదే ఇచ్చేస్తున్నారు నెటిజనం కూడా. సో, ఈక్వేషన్ ఈజ్ వెరీ క్లియర్ అన్నమాట.
Vishnupriya Body Count.. బోల్డ్ అండ్ వైల్డ్ ఛాటింగ్..
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విష్ణుప్రియ, బోల్డంత డబ్బు సంపాదిస్తోంది. అదంతా బోల్డ్ కంటెంట్ ద్వారానే. సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టింది, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ఇస్తోంది.
దాంతో, పోటీ పడి మరీ, ఆమెకు సబ్‌స్క్రైబర్లు పెరుగుతున్నారు. దాంతో, లక్షల్లో సంపాదన వచ్చేస్తోంది విష్ణుప్రియకి. మరి, ఆ సబ్‌స్క్రైబర్లని ఎంగేజ్ చెయ్యాలి కదా.. అదే చేస్తోంది కూడా.

తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్‌లోకి వచ్చిన విష్ణుప్రియ, హాట్ అండ్ వైల్డ్‌గా డాన్సులు చేస్తూ, చాట్ చేసింది అభిమానులతో.
ఈ క్రమంలో, ‘నా బాడీ కౌంట్ ఐదు’ అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది విష్ణుప్రియ. అంతే, ఒక్కసారిగా ఈ విషయం మరింత వైల్డ్‌గా జనాల్లోకి వెళ్లిపోయింది.
ఇంత బోల్డ్‌గా ఎలా విష్ణుప్రియ నిజాలు చెప్పేస్తోంది.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ, బాడీ కౌంట్ అంటే ఏంటి.? అంటూ నెటిజనం తెగ సెర్చ్ కొట్టేస్తున్నారు ఇంటర్నెట్‌లో.
‘నేను నిజమే చెప్పాను’ అంటూ, విష్ణుప్రియ ‘బాడీ కౌంట్’ వ్యవహారంపై జరుగుతున్న రచ్చపై ఇంకో పోస్ట్ పెట్టి, ఇంకా పెద్ద షాక్ ఇచ్చింది.
ముందు ముందు విష్ణుప్రియ నుంచి సోషల్ మీడియా వేదికగా ఇంకెన్ని బోల్డ్ అండ్ వైల్డ్ నిజాలు వెలుగుచూస్తాయో ఏమో.!
