Anasuya Bharadwaj Glamourous Photos.. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.! అందానికీ, వయసుకీ సంబంధమేంటి.? యంగ్ బ్యూటీస్ నడుమ.. మధ్య వయస్కురాలైన అనసూయ భరద్వాజ్ గ్లామర్ వేరే లెవల్.!
తాజాగా, అనసూయ కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.! చూస్తున్నారు కదా.. యంగ్ బ్యూటీస్‌కి ఏమాత్రం తీసిపోని గ్లామర్ అనసూయ సొంతం.

ఈ మధ్యనే ‘విమానం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది అనసూయ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతోన్న ‘పుష్ప-2’లోనూ ఆమె నటిస్తోంది.
Anasuya Bharadwaj Glamourous Photos.. విమర్శల్ని లైట్ తీసుకోవడంలో..
ఈ స్థాయిలో గ్లామర్ ఒలకబోసెయ్యడం అనసూయకి కొత్తేమీ కాదు. అనసూయపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కూడా కొత్త కాదు.!
అనసూయ పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటుందన్న విమర్శలూ మామూలే. కానీ, అనసూయ అవేమీ పట్టించుకోదు సరికదా, వీలు చిక్కినప్పుడల్లా, నెటిజన్ల మీద సెటైర్లేస్తుంటుంది.

తద్వారా అనసూయకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంటుందనుకోండి.. అది వేరే సంగతి.! అందం చూడవయా.. ఆనందించవయా.. అన్నది అనసూయ పాలసీ.. అనుకోవాలేమో.!
గ్లామర్ ప్రపంచంలో.. అందాల ప్రదర్శనలో వింతేముంది.? ఇక, తాజా ఫొటో సెషన్‌లో బ్లాక్ డ్రెస్‌లో.. అనసూయ టాప్ క్లాస్ అంతే.!

దానికి తోడు, గ్లామర్ ‘వల’ విసరడంలో.. అనసూయకి (Anasuya Bharadwaj) సాటి ఇంకెవ్వరు.? ఆంటీ అనుకోండి.. ఇంకేమన్నా అనుకోండి.. అనసూయ రూటే సెపరేటు.!