పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గేర్ (Pawan Kalyan New Change In Politics And Movies) మార్చారు.. అటు రాజకీయాల పరంగానూ, ఇటు సినిమాల పరంగానూ. పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావమెంత.? అన్నదాని గురించి రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రధాన మీడియా సంస్థలూ గట్టిగానే మాట్లాడుకుంటున్నాయి. తొలుత ‘జీరో’ అన్నవారే, ఇప్పుడు ‘హీరో’ అంటూ జనసేన పార్టీ (Jana Sena Party Chief Pawan Kalyan) గురించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ […]Read More
Tags :వకీల్ సాబ్
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? అసలు మళ్ళీ సినిమాలు చేస్తాడా.? చెయ్యడా.? అన్న సస్పెన్స్ వీడి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా వచ్చేస్తోంది. అదే ‘వకీల్ సాబ్’. ప్రస్తుతానికి ఈ సంక్రాంతికి ‘టీజర్’తో సరిపెట్టుకోమంటున్నాడు ‘వకీల్ సాబ్’ (Vakeel Saab Teaser Power Of Pawan Kalyan). కష్టం.. మామూలు కష్టం కాదు, చాలా చాలా కష్టమిది పవన్ కళ్యాణ్ అభిమానులకి. తెరపై పవన్ కళ్యాణ్‌ని ‘వకీల్ సాబ్’గా (Vakeel Saab Teaser Review) చూడాలని కళ్ళు […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), వరుసగా రెండు సినిమాలకు కమిట్ అయిన సందర్భాలే లేవు. అలాంటిది.. ఒకదాని తర్వాత ఒకటి.. ఇలా ఏకంగా ఐదు సినిమాలకు కమిట్ అయిపోవడమంటే చిన్న విషయమా.? ఇప్పటికైతే ‘ఐదు’ ప్రాజెక్టులు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అందులో సెట్స్ మీదకు రెండు వెళ్ళాయి కూడా. ఆ రెండిట్లో ఒకటి చాలావరకు షూటింగ్ పూర్తయిపోయింది. అదే ‘వకీల్‌సాబ్’. ఇంకోటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా. ఇక, మూడోది హరీష్ శంకర్ […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (Happy Birthday Pawan Kalyan) నేపథ్యంలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా నాలుగు అప్‌డేట్స్ బయటకొచ్చాయి. జనసేన అధినేతగా రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర పోషించే క్రమంలో, సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్, తిరిగి సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్న విషయం విదితమే. కరోనా దెబ్బకి ఆ ప్రాజెక్టులన్నీ దాదాపుగా గల్లంతయినట్లేనన్న దుష్ప్రచారం మొదలైంది. అయితే, […]Read More
హరీష్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని (Harish Shankar About Pawan Kalyan). ‘ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులం కాదని ఎవరైనా అంటే, వాళ్ళని వింతగా చూసేవాళ్ళం..’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, పవన్ మీద తనకున్న అభిమానాన్ని చాటి చెప్పారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ సినిమా చేసి, సెన్సేషనల్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు, మరోమారు పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. పవన్ కళ్యాణ్ […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan The Power King) సినిమా రిలీజవుతోందంటే ఆ కిక్కే వేరు. అంతకు ముందు వచ్చిన సినిమా రిజల్ట్‌తో అస్సలేమాత్రం సంబంధం వుండదు. సినిమా సినిమాకీ అంచనాలు ఆకాశాన్నంటేస్తుంటాయి. ఆ పవర్ అలాంటిది. పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవర్ స్టార్’ అని పిలిచినా, ‘పవర్ కింగ్’ అంటూ ఆయన్ని అభిమానించే ఓ గాయకుడు పిలుచుకున్నా.. పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఓ ‘పవర్’ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంటుంది ఆయన్ని అభిమానించేవారిలో. […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే పవర్ ఫుల్ అండ్ స్టయిలిష్ లుక్ అందరికీ గుర్తుకొస్తుంది. అయితే, అదంతా సినిమా వరకు మాత్రమే. రియల్ లైఫ్‌లో ఆయన చాలా సింపుల్‌గా (Pawan Kalyan Swadeshi Mantra) వుండేందుకు ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేసేవారికి మాత్రమే బాగా తెలిసిన విషయమిది. పంచె కట్టుని ఆయన ఇష్టపడతారు. సాదా సీదా వస్త్రధారణ వైపు మొగ్గు చూపుతారు మామూలు రోజుల్లో. రాజకీయాల్లోకి వచ్చాక పంచె కట్టుతోనే ఎక్కువగా కనిపిస్తున్న […]Read More