Tags :సుశాంత్ సింగ్ రాజ్ పుత్

Movies

డెత్ మిస్టరీ: సుశాంత్ సింగ్ మరణం వెనుక ఏం జరిగింది.?

మనిషి జీవితం ఎంతో విలువైంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేం. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం (Sushant Singh Rajput Death Mystery Rhea Chakraborty), అస్సలేమాత్రం ఎవ్వరూ సమర్ధించని విషయం. అందుకే ఆత్మ హత్య మహా పాపం అని పెద్దలు చెబుతారు. అవును ప్రాణం తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రాణం నీదే కావచ్చు.. కానీ, ఆ ప్రాణాన్ని తీసే హక్కు నీక్కూడా లేదంటాడు ఓ మహా కవి. పరిచయం అక్కర్లేని […]Read More