JEE Mains Advanced Mudra369One.. తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.? ఇదేం జీవితం.! దేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తే.. ఆ కిక్కే వేరప్పా.! ఏం చేద్దాం మరి.? ఇంకేం చేస్తావ్.. నీకైతే వయసైపోయింది.! నీ పిల్లల్ని అయినా, ఐఐటీ, ఎన్ఐటీ వంటి విద్యా సంస్థల్లో చదివించడానికి ట్రై చెయ్.! కానీ, ఎలా.? ఓ తండ్రి ధర్మ సందేహమిది.! ఆర్థిక పరిస్థితేమో సహకరించదు.! కానీ, ఎల్కేజీ నుంచే ఐఐటీ ఫౌండేషన్.. అంటూ కిండర్‌గార్టెన్లూ ఊరిస్తున్నాయ్.! కాదు కాదు.. బ్లాక్‌మెయిల్ […]Read More
Tags :Joint Entrance Exam