Tags :Kaushal Manda

Gossips

బిగ్‌బాస్‌-3: ‘కింగ్‌’ నాగార్జున దమ్మెంత.?

టాలీవుడ్‌ మన్మథుడు (Manmadhudu), కింగ్‌ నాగార్జునకి (King Nagarjuna) వెండితెరపై అద్భుతాలు చేయడమే కాదు, బుల్లితెరపై సంచలనాలు సృష్టించడమూ (Bigg Boss Telugu Season 3) తెలుసు. నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్‌ హోస్ట్‌గా అక్కినేని నాగార్జున సాధించిన విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే గేమ్‌ షోని నాగార్జున ఏ స్థాయిలో రక్తి కట్టించారో చూశాం. వెండితెరపై ‘బాస్‌’గా నాగార్జున నటనని తిలకించేశాం. ఇప్పుడాయన బుల్లితెరపై తాను ‘బిగ్‌ బాస్‌’ అంటున్నాడు. […]Read More

Gossips

‘అమ్మ’ కోసం ఈ విజయం: కౌశల్

‘అమ్మ’ – పబ్లిసిటీ కోసం కాదు. అమ్మని కోల్పోయిన బిడ్డ ఆవేదన, ఆ అమ్మ కోసం పడే తపన.. ఈ క్రమంలో కంటి వెంట వచ్చిన కన్నీరు.. ఇవేవీ ప్రచారాస్త్రాలు కాలేదు. ‘అమ్మ’ అంటూ రాజకీయాలు చేయలేదు. అమ్మ కోసం గెలవాలనుకున్నాడు. ‘నీ బిడ్డ సాధించాడు..’ అని తాను గర్వంగా చెప్పుకునేందుకు గెలుస్తానన్నాడు. గెలిచి చూపించాడు. గెలవడం కోసం ఎన్ని కుట్రలైనా చేయొచ్చనుకోలేదు. గెలవడంలో నిజాయితీని కోరుకున్నాడు. ఆ నిజాయితీకి వందల మంది, వేల మంది, లక్షల […]Read More

Movies

బిగ్ జర్నీ.. గెలిపించిన కౌశల్ ఆర్మీ

50 లక్షల రూపాయల ప్రైజ్‌ మనీ.. లక్షలాది మంది అభిమానుల అభిమానం ముందు బలాదూర్‌. నిజమే, బిగ్‌ బాస్‌ రియాల్టీ షో రెండో సీజన్‌ విన్నర్‌గా కౌశల్‌ అందుకున్న ప్రైజ్‌ మనీ కంటే, ఆయన చుట్టూ కమ్ముకున్న అభిమానమే చాలా గొప్పది. ఎంత గొప్పది.? అని చెప్పడానికి కొలమానం అనేది వుండదు. అభిమానం అంటేనే అంత. ఇండియా – పాకిస్తాన్‌ జట్ల మధ్య ఎక్కడో దుబాయ్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోంటే, ఆ మ్యాచ్‌లో అభిమానులు, ‘కౌశల్‌ నువ్వే […]Read More

Movies

కౌశల్‌ ఆగ్రహం: కుక్కల్లా మీదపడిపోతున్నారు!

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో రెండో సీజన్‌ రోజుకో కొత్త వివాదంతో వార్తల్లోకెక్కుతోంది. ఇది రియాల్టీ షోనా? గొడవలకు వేదికా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గొడవలు పెట్టడం, చోద్యం చూడటమే బిగ్‌ బాస్‌ లక్ష్యం అన్న భావన కలిగేలా, షోలో వివాదాలు నడుస్తున్నాయి. గొడవ పడుతున్నవారిని వదిలేసి, ఆ గొడవ కారణంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తిని టార్గెట్‌ చేయడం ద్వారా బిగ్‌ బాస్‌ తన క్రెడిబిలిటీని కోల్పోతున్నట్లు బుల్లితెర వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. హోస్ట్‌గా నేచురల్‌ స్టార్‌ నానితోపాటు, […]Read More

Movies

బిగ్‌ బిగ్గర్‌ బిగ్గెస్ట్‌.. విజేత కౌశల్‌

కౌశల్‌ ఆర్మీ.. సోషల్‌ మీడియాని ఇప్పుడు ఈ ఆర్మీ ఓ ఊపు ఊపేస్తోంది. అసలు ఎవరు ఈ కౌశల్‌.? అని ప్రశ్నించుకుంటే, పలు తెలుగు సినిమాల్లో నటించిన ఓ యంగ్‌ స్టర్‌ గుర్తుకొస్తాడు. చేసింది కొన్ని సినిమాలే. వాటిల్లోనూ ఆయన చిన్న చిన్న పాత్రలే పోషించాడు. అడపా దడపా బుల్లితెరపైనా కన్పించాడు. తెలుగు బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 2 కోసం ఎంపిక చేసిన హౌస్‌ మేట్స్‌లో కౌశల్‌ కూడా ఒకరన్న వార్త వినగానే చాలామంది, […]Read More