పాప కత్తిలా వుంది కదా.! సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు బోల్డు పడుతున్నాయ్.! పాప కాదు, ఆంటీ.. అంటూ సెటైరికల్ కామెంట్లకు కొదవే లేదు.
ఇంతకీ, ఎవరీ భామ.? ఏమా సొగసు.? ఎందుకింతలా ఈమె సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.?
బుల్లి తెర నుంచి వెండితెరపైకొచ్చిందీ బ్యూటీ. పేరేమో జ్యోతి పూర్వజ్. అంతకు ముందు జయశ్రీ.. అనే పేరుండేది.!
బుల్లితెరపై ఓ సీరియల్‌తో సూపర్ పాపులర్ అయ్యిందీ బ్యూటీ. సోషల్ మీడియాలో అయితే, హాట్ అండ్ వైల్డ్ ఫొటోలతో.. ఎప్పటికప్పుడు సెన్సేషన్ అవుతూనే వుంది.
Jyoti Poorvaj Short Gown.. స్పైసీ కిల్లర్..
‘కిల్లర్’ పేరుతో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తోంది జ్యోతి పూర్వజ్ అలియాస్ జయశ్రీ.! ఈ సినిమా కోసం, బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా నటించేసింది జ్యోతి.
గ్లామర్ గురించి చెప్పుకోవాలంటే.. చూస్తున్నారు కదా, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ‘హాట్ అప్పీల్’ జ్యోతి పూర్వజ్ సొంతం.!

అందుకే, జ్యోతి పూర్వజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఫొటోలు షేర్ చేసినా, క్షణాల్లో వైరల్ అవుతుంటాయ్.
బ్లూ కలర్ కాస్ట్యూమ్‌లో.. జ్యోతి పూర్వజ్ గ్లామర్ వైల్డ్ అంతే.! చిన్న గౌను వేసుకున్న పెద్ద పాపా.. అంటూ, పాటలు పాడుకోవాల్సిందేనేమో కుర్రకారు.!
