Deviyani Sharma Desert Glamour.. అందం చూడవయా.. ఆనందించవయా.. అంటాడో సినీ కవి.!
ఇక్కడ ఫొటో చూస్తోంటే, ఈ ఫొటోలోని భామ ప్రదర్శిస్తున్న భంగిమలోని ‘అందం’ ఓ రేంజ్‌లో కనిపిస్తోంది కదూ.!
ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు దేవియాని శర్మ. తెలుగులో కొన్ని సినిమాలు చేసింది.. కొన్ని వెబ్ సిరీస్‌లతో పాపులారిటీ తెచ్చుకుంది.!
ఇసుక తిన్నెల్లో ఫొటోలకు పోజులివ్వడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.! ఈ తరహా భంగిమలు పెట్టాలంటే, ఒకింత కష్టమైన వ్యవహారమే.!
Deviyani Sharma Desert Glamour.. భంగిమ.. అంటే ఇలా వుండాలి.!
కష్టమైనాసరే, ఇష్టంగా ‘భంగిమలు’ పెట్టకపోతే, పాపులారిటీ ఎలా వస్తుంది.? అద్గదీ అసలు సంగతి.
వెబ్ సిరీస్‌లలో నటనకుగాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది దేవియాని శర్మ. అయినాగానీ, వెండితెరపై సరైన అవకాశాలే దక్కడంలేదు.

గ్లామర్ విషయంలో దేవియాని శర్మకి అస్సలేమాత్రం మొహమాటాల్లేవని ఆమె ఫొటో సెషన్లు చూస్తే అర్థమవుతుంది.
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. సరైన ఛాన్స్ దక్కితే, రాత్రికి రాత్రి స్టార్‌డమ్ వచ్చేస్తుందన్నది నిర్వివాదాంశం.
అలాంటి మంచి ఛాన్స్ దేవియాని శర్మకి ఎప్పుడొస్తుందో ఏమోగానీ, ఈ భంగిమ అయితే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.