Home » నారాయణమ్మ ‘నాభీ’ గ్లామరూ.. బిగ్‌బాస్ బ్యూటీ ‘టాట్టూ’ సూపరూ.!

నారాయణమ్మ ‘నాభీ’ గ్లామరూ.. బిగ్‌బాస్ బ్యూటీ ‘టాట్టూ’ సూపరూ.!

by Mudra369 Editorial Desk
0 comments
Inaya Doulath Sulthana

Inaya Doulath Sulthana Tattoo.. ఎవరీ నారాయణమ్మ.? ఇంతకీ, నారాయణమ్మ నాభీ గ్లామర్ కథేంటి.? అసలు బిగ్ బాస్ బ్యూటీ ఎవరు.? ఆమె టాట్టూ వ్యవహారమేంటి.?

నారాయణమ్మ అంటే, ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలోని ఓ పాట తాలూకు వ్యవహారం.! వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.

అన్నట్టు, ‘నారాయణమ్మ’ పాటలో ఆడిపాడారు నివేదా పేతురాజ్, డింపుల్ హయాతీ. ఈ పాట ట్రెండింగ్‌లో వుంది కదా.. అదే, బిగ్ బాస్ బ్యూటీ వాడకానికి ఉపయోగపడింది.

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్లలో ఇనాయా దౌలత్ సుల్తానా ఒకరు. అప్పట్లో బాగానే సౌండ చేసింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ ఈ బ్యూటీ అవకాశాలు బానే సంపాదిస్తోంది.

మొన్నీమధ్యనే బీఎండబ్ల్యూ కారు కూడా కొనేసింది.! అదీ వినాయక చవితి రోజున.! సోషల్ మీడియాలో ఫొటోలు కూడా పోస్ట్ చేసింది లెండి.!

Inaya Doulath Sulthana Tattoo.. నాభీకి టాట్టూ గ్లామర్ అద్దుకుందిలా..

తాజాగా, సోషల్ మీడియా వేదికగా ఇనాయా దౌలత్ సుల్తానా కొన్ని ఫొటోల్ని, ఓ వీడియోను షేర్ చేసింది. నారాయణమ్మ.. పాటని ఆ వీడియోకి జోడించింది ఇనాయా దౌలత్ సుల్తానా.

ఫొటోల్లో, ఇనాయా దౌలత్ సుల్తానా, తన నాభీని ఎక్స్‌పోజ్ చేయడం గమనార్హం.! చూస్తున్నారు కదా.. ఈ మేరకు ఓ సెల్ఫీ కూడా విడుదల చేసింది.. ఆ ఫొటోనే ఇక్కడ మీరు చూస్తున్నది.

Inaya Doulath Sulthana
Inaya Doulath Sulthana

చీరకట్టులో నాభీ సోయగాన్ని ప్రదర్శిస్తూ, ఆ నాభీ చుట్టూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న టాట్టూని చూపిస్తోంది ఇనాయా దౌలత్ సుల్తానా.!

చీరకట్టుకీ నాభీ సౌందర్యానికీ.. విడదీయరాని గ్లామరస్ బంధం వుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!

ఏదిఏమైనా, వాడకం అంటే ఇలా వుండాలి.! ట్రెండింగ్ సాంగ్ పేరుని వాడుకుంటూ, ఇనాయా దౌలత్ సుల్తానా, తన నాభీ టాట్టూని పబ్లిసిటీ చేసుకుంటున్న వైనం.. వేరే లెవల్ అంతే.!

పైగా, ‘నీకు మొగుడు ఏందుకే నాయనమ్మ?’ అంటూ, కామెంట్ కూడా యాడ్ చేసింది ఈ ఫొటోలకి.

అసలు టాట్టూలు ఎందుకు వేయించుకుంటారు.? అంటే, అదో పెద్ద కథ.! ‘కాన్ఫిడెన్స్’ పెంచుతాయంటారు కొందరు.!

ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ టాట్టూలు ‘గుర్తుగా’ వేయించుకుంటారని మరికొందరు చెబుతుంటారు. ఎవరిష్టం వాళ్ళది. వేయించుకున్న టాట్టూల్ని చెరిపేసుకోవడానికి మళ్ళీ నానా తంటాలు పడాల్సి వస్తుంది.

చక్కనమ్మ ఏం చేసినా అందమే.. అని కవులు ఊరికే అంటారా మరి.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group