Home » పాయల్ రాధాకృష్ణ: నీ సొగసు చూడతరమా.!

పాయల్ రాధాకృష్ణ: నీ సొగసు చూడతరమా.!

by Mudra369 Editorial Desk
0 comments
Payal Radhakrishna Shenoy

Payal Radhakrishna Shenoy Sogasu.. కన్నడ బ్యూటీ పాయల్ రాధాక్షష్ణ చాలా టాలెంటెడ్. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. ప్రొఫిషనల్‌గా కనిపించే నటి.

సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది. అలాగే డ్రస్సింగ్ మరియు పర్సనాలిటీ డిగ్నిఫైడ్‌గా వుండేలా జాగ్రత్త పడుతుంది.

అంతేకాదు, సినిమా కథలను ఎంచుకోవడంలోనూ చాలా మెచ్చూర్డ్‌గా వుంటుందీ కన్నడ బ్యూటీ. కేవలం గ్లామర్ కోసమే హీరోయిన్ అన్నట్లుగా కాకుండా.. కంటెంట్ డిమాండ్ చేసే సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటూ వస్తోంది.

సోషల్ మీడిాయాలోనూ అంతే యాక్టివ్‌నెస్ చూపిస్తుంటుంది. కేవలం గ్లామర్ ఫోటోలనే పోస్ట్ చేయడం కాదు. కొన్ని అవగాహనా కార్యక్రమాల్లోనూ జోరుగా పాల్గొంటుంది పాయల్ రాధా కృష్ణ

Payal Radhakrishna Shenoy Sogasu.. సోషల్ అవేర్‌నెస్ కూడా ఎక్కువే సుమీ.!

వాటికి సంబంధించిన ప్రమోషన్లను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రమోట్ చేస్తుంటుంది కూడా. కన్నడ బ్యూటీ అయిన;ప్పటికీ తెలుగులో చక్కగా మాట్టాడుతూ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తుంది.

ఇక, తాజా ఫోటోల విషయానికి వస్తే.. బ్రాంజ్ కలర్ అవుట్ ఫిట్‌లో పాయల్ రాధాకృష్ణ లవ్‌లీ పోజులు కేక పుట్టిస్తున్నాయ్.

క్రాప్ నెక్ డిజైన్‌కి ఫ్రంట్‌లో ఇచ్చిన కట్ అండ్ ఫ్లవర్ డిజైన్ సింప్లీ సూపర్బ్. సింగిల్ పీస్ టైట్ ఫిట్ కావడం వల్ల ఫిజిక్ కర్వ్ బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది.

Payal Radhakrishna Shenoy
Payal Radhakrishna Shenoy

అంతే బ్యూటిఫుల్‌గా పాయల్ ఇచ్చిన ‘లవ్’లీ ఎక్స్‌ప్రెషన్స్ కేక పుట్టిస్తున్నాయ్. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ కావడంతో పాయల్ ఎప్పుడూ ఎక్స్‌ప్రెషన్స్‌లో టాప్ లెవల్ అని చెప్పొచ్చు.

క్లాసిక్ ఫేస్ ఫీచర్స్‌తో మోడ్రన్ లుక్స్‌లోనూ తానేం తక్కువ కాదంటుంది. గ్లామర్‌ అండ్ టాలెంట్ మరియు సోషల్ అవేర్‌నెస్ ఇలా అన్నీ కలగలిపితే.. దటీజ్ పాయల్ రాధాకృష్ణ అని సింపుల్‌గా చెప్పేయడం అతిశయోక్తి కాదేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group