Tags :సర్కారు వారి పాట

Movies

‘సర్కారు వారి పాట’ గండం గట్టెక్కిందా.? గుంతలో పడిందా.?

Sarkaru Vaari Paata Final Result.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా వసూళ్ళ పర్వం దాదాపు ముగింపుకి వచ్చేసింది. అబ్బే, ఎప్పుడో సినిమా కథ కంచికి చేరిపోయింది.. దాన్ని ఇంకా ఇంకా సాగదీస్తున్నారనే విమర్శలు లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి. ‘ఆచార్య’ (Acharya Movie) సినిమా తరహాలోనే ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమాకి కూడా విపరీతమైన నెగెటివిటీ కనిపించింది. అయితే, ‘ఆచార్య’ సినిమాని ఆ […]Read More

Movies

డిజాస్టర్ To సూపర్ హిట్.! ‘సర్కారు వారి పాట’ ప్రస్థానమిదీ.!

Sarkaru Vaari Paata Records కంటెంట్ వున్న సినిమాలు ఫ్లాప్ అవడం, కంటెంట్ లేని సినిమాలు హిట్టవడం కొత్తేమీ కాదు. సూపర్ హిట్ టాక్‌తో మొదలై, డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలున్నాయ్.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, సూపర్బ్ వసూళ్ళు సాధించిన సినిమాలకూ కొదవ లేదు తెలుగు సినీ పరిశ్రమలో. ఇప్పుడిదంతా ‘సర్కారు వారి పాట’ సినిమా గురించే.! మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమాకి తొలి రోజు డిజాస్టర్ టాక్ […]Read More

Movies

‘సర్కారు వారి పాట’పై సినిమాటిక్ రాజకీయ కుట్ర.! సిగ్గు సిగ్గు.!

Sarkaru Vaari Paata Politics.. సినిమా వచ్చింది.! రాజకీయం తెచ్చింది.! సినిమాటిక్ రాజకీయం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సినిమాల్నీ, రాజకీయాల్నీ విడదీసి చూడలేం. అయితే, ఇక్కడ సినిమాటిక్ రాజకీయం పరిస్థితి వేరు. ఇది అత్యంత జుగుప్సాకరం.! శతృవుకి శతృవు మిత్రుడు అన్న చందాన, లేని శతృత్వాన్ని వున్నట్టు చూపి, ఇద్దరు స్టార్ల మధ్య, రెండు కుటుంబాల మధ్యా, సినీ కళామతల్లి బిడ్డల మధ్యా రాజకీయం చిచ్చుపెడుతోంది. Sarkaru Vaari Paata Politics.. ఎవరి పైత్యమిది.? !నీ […]Read More

Movies

Keerthy Suresh.. ‘సర్కారు వారి పాట’తో లాభమా.? నష్టమా.?

Keerthy Suresh.. పరశురామ్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ‘కళావతి’ పాత్రలో తళుక్కున మెరిసింది కీర్తి సురేష్ ఈ సినిమాలో. ఇంతకీ, ‘సర్కారు వారి పాట’ సినిమాతో కీర్తి సురేష్‌కి లాభమెంత.? సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది.. అదే టాక్ కొనసాగుతూనే వుంది. ఇంకోపక్క, వసూళ్ళ జాతర.. అంటూ ప్రచారం జరుగుతోంది. సినిమా హిట్టయ్యిందా.? ఫట్టయ్యిందా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, సినిమాలో […]Read More

Movies

‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్: ‘ఫేక్ దందా’ మొదలైందా.?

Sarkaru Vaari Paata Collections.. ‘సర్కారు వారి పాట’ సినిమాకి తొలి రోజు నెగెటివ్ టాక్ వచ్చినా, మిక్స్‌డ్ టాక్ కొనసాగుతున్నా, వసూళ్ళు అదరహో.. అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ అభిమానులు. నిర్మాతలెలాగూ తమ సినిమా సూపర్ హిట్.. అంటూ పోస్టర్లు వదులుతారనుకోండి.. అది వేరే వ్యవహారం. ప్రతి సినిమాకీ జరిగే తంతు ఇదే.! ఇంతకీ, ‘సర్కారు వారి పాట’ అసలు టాక్ ఏంటి.? అడ్వాన్స్ బుకింగుల జోరు తక్కువగా వుండటమే కాదు, చాలా చోట్ల థియేటర్లు […]Read More

Reviews

సర్కారు వారి పాట రివ్యూ: ‘రికవరీ’ చేసే పద్ధతి ఇలాగేనా.?

Sarkaru Vaari Paata Review.. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘సర్కారు వారి పాట’ సినిమా. కోవిడ్ పాండమిక్ తర్వాత, పలు ఇంట్రెస్టింగ్ సినిమాలొచ్చాయి.. కొన్ని డిజాస్టర్ సినిమాలూ వచ్చాయి. వాటన్నిటితో పోల్చితే, ‘సర్కారు వారి పాట’ సినిమా ఎందుకు భిన్నమైనది.? అంటే, ఇది కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్.. అని చెప్పారు మేకర్స్.! సూపర్ స్టార్ మహేష్‌బాబుని తెరపై చూస్తే అభిమానులు పూనకంతో ఊగిపోతారు. హై ఓల్టేజ్ మాస్ అండ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో.. […]Read More

Movies

Disaster.. మన సినిమాకి వేరే శతృవు అక్కర్లేదు.!

Disaster Telugu Cinema.. ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, మహేష్ కెరీర్‌లోనే హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేసింది ‘సర్కారు వారి పాట’. ఇంతకీ, ఈ సినిమా కథా కమామిషు ఏంటి.? ‘సర్కారు వారి పాట’ సినిమా రివ్యూ రాయడానికి ముందు, ఈ సినిమా విడుదల నేపథ్యంలో సోషల్ […]Read More

Movies

‘సర్కారు వారి పాట’ ప్రీ రివ్యూ: బాక్సాఫీస్ సునామీ.!

Sarkaru Vaari Paata Pre Review… సూపర్ స్టార్ మహేష్‌బాబు నుంచి కొత్త సినిమా ఎప్పుడొచ్చినా, ఆ పండగ వేరే లెవల్‌లో వుంటుంది. ‘సరి లేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత వేగంగా, ఇంకో కమర్షియల్ ఎంటర్టైనర్ చేసెయ్యాలని మహేష్ అనుకోవడమే కాదు, అందుకు అనుగుణంగా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నా, కోవిడ్ పాండమిక్ దెబ్బ కొట్టింది. ఎలాగైతేనేం, కోవిడ్ గ్యాప్ తర్వాత మహేష్ నుంచి ‘సర్కారు వారి పాట’ అనే ఔట్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల […]Read More

Movies

‘సర్కారు వారి పాట’కి అదొక్కటే నెగెటివ్ సెంటిమెంట్.!

Sarkaru Vaari Paata.. సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమాకీ నెగెటివ్ సెంటిమెంట్ వుందా.? వుంటే, అదేంటి.? సినిమాకీ, సెంటిమెంటుకీ వున్న లింకు అలాంటిలాంటిది కాదు. రాజమౌళి సినిమాలో నటించే హీరో తదుపరి సినిమా గట్టెక్కడం కష్టమే.! ఈ సెంటిమెంట్ చాలామంది హీరోల విషయంలో ప్రూవ్ అయ్యింది. ‘ఆచార్య’ సినిమాకీ ఇదే సెంటిమెంట్ నిజమయ్యిందని సినిమా విడుదలకు ముందే ప్రచారం జరిగినా, దాన్ని చిరంజీవి కొట్టి పారేశారు. కానీ, ‘ఆచార్య’ సినిమా […]Read More

Movies

కాలు తొక్కిన రంభ.! మొహమ్మీద కొట్టిన కీర్తి సురేష్.!

Keerthy Suresh.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి డాన్స్ చేయడమంటే మాటలు కాదు.! కానీ, ఆ మెగాస్టార్ చిరంజీవిని కాలితో తొక్కేసింది పలు మార్లు హీరోయిన్ రంభ. ‘తాను ఎంతలా చిరంజీవిని ఇబ్బంది పెట్టినా, ఆయన మాత్రం స్పోర్టివ్‌గానే తీసుకున్నారు..’ అంటూ రంభ ‘హిట్లర్’ సినిమాలోని ‘అబీబీ’ సాంగ్ గురించి వీలు చిక్కినప్పుడల్లా చెబుతుంటుంది. ‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సరా..’ అంటూ ‘బావగారూ బాగున్నారా’ సినిమాలోని పాట విషయంలోనూ ఇలాంటి ‘తొక్కుడు’ సంఘటనలు జరిగాయట.. వాటిని చిరంజీవి లైట్ […]Read More