Tags :Nandamuri Taraka Rama Rao

Trending

స్వర్గీయ ఎన్టీయార్‌ని మళ్లీ మళ్ళీ చంపేస్తున్నారు.!

Balakrishna JrNTR Flexi Fight.. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎలా చనిపోయారు.? అన్నదానిపై ప్రత్యేకమైన చర్చ అనవసరం.! ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే.! విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు జాతి ఆత్మ గౌరవం… ఈ విషయంపై చర్చ, రచ్చ.. మామూలే.! సీనియర్ ఎన్టీయార్ చివరి రోజులు అత్యంత బాధాకరంగా గడిచాయి. ‘పగవాడిక్కూడా ఇలాంటి చావు రాకూడదు’ అని స్వర్గీయ […]Read More

Movies

ఎన్టీయార్ చేతిలో ఒదిగిపోయిన ఆస్కార్.!

NTR Goes Global Oscars.. ఔను, యంగ్ టైగర్ ఎన్టీయార్ చేతిలో ఆస్కార్ ఒదిగిపోయింది.. సగర్వంగా.! విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్, అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఎన్టీయార్, రామ్ చరణ్ కలిసి జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాలో నటించడం, అది అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకోవడం తెలిసిన విషయాలే. ఇప్పటికైతే […]Read More

Movies

‘ఎన్టీయార్ 30’: జాన్వీ కపూర్ వచ్చేసింది.! ప్చ్.. శ్రీదేవి.!

Janhvi Kapoor NTR30 తన కుమార్తె వెండితెరపై వెలిగిపోతోంటే.. చూసి మురిసిపోవాలనుకుంది.! అతిలోక సుందరి శ్రీదేవి, తన కుమార్తె జాన్వీ కపూర్‌ని నటిగా తీర్చిదిద్దేందుకు చాలా చాలా కష్టపడిందిగానీ.. తన కుమార్తె సక్సెస్‌ఫుల్ సినీ జర్నీని మాత్రం చూడలేకపోయింది. ఔను, శ్రీదేవి అకాల మరణం.. జాన్వీ కపూర్ జీవితంలో అతి పెద్ద లోటు.! తన వెన్నంటే వుండి, తనను సినీ రంగంలో ముందుకు నడిపించాలని జాన్వీ కపూర్, తన తల్లి శ్రీదేవి గురించి చాలా చాలా అనుకుంది. […]Read More

Special

రెండు కళ్ళూ.! పిచ్చోళ్ళూ.! ఇదీ ‘అలగా’తనమంటే.!

NTR ANR Tollywood Legends మా బ్లడ్డు వేరు.. మా బ్రీడు వేరు.. అలగా జనం.. పుడితే నాలా సింహంలా పుట్టాలి.! కనిపిస్తే కడుపు చేసెయ్యాలి.! ఇవన్నీ నందమూరి బాలకృష్ణ డైలాగులే. కొన్ని సినీ వేదికలపైనా, కొన్ని సినిమాల్లోనూ చెప్పిన డైలాగులు.! ఏటీ పైత్యం.? ఏంటీ వైపరీత్యం.! నో డౌట్, నందమూరి బాలకృష్ణ ప్రముఖ సినీ నటుడు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నలుగురు అగ్ర కథానాయకులు.. అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఆ మహానుభావుడి కడుపున […]Read More

Movies

తొక్కినేని ‘మెంటల్’ రచ్చ: నాగచైతన్యకి బాలయ్య మాస్ వార్నింగ్.!

Balakrishna Slams Nagachaitanya ‘వీర సింహా రెడ్డి’ సినిమా విజయోత్సవంలో నందమూరి బాలకృష్ణ, ‘ఆ రంగారావు.. ఈ తొక్కినేని’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండిస్తూ, అక్కినేని నాగేశ్వరరావు మనవళ్ళు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లేశారు. మరోపక్క, ఎస్వీ రంగారావు అభిమానులు అలాగే అక్కినేని అభిమానులు నందమూరి బాలకృష్ణకు అల్టిమేటం జారీ చేశారు. బాలకృష్ణ దిష్టిబొమ్మల్నీ తగలబెట్టారు. ప్రేమ అక్కడ లేదు.. ఇక్కడ వుంది.. అని […]Read More

Special

Young Tiger NTR.. ఆ ప్రభంజనమెప్పుడో.!

తెలుగు తెరకు సంబంధించి ‘అన్నగారు’ అంటే స్వర్గీయ నందమూరి తారకరామారావు మాత్రమే. తెలుగు రాజకీయాలకు సంబంధించి ‘అన్న’ అంటే నందమూరి తారకరామారావు మాత్రమే. ఆ స్వర్గీయ నందమూరి తారకరామారావు అంశ.. అదేనండీ, యంగ్ టైగర్ ఎన్టీయార్ (Happy Birthday Young Tiger NTR The King Of Masses) పేరు కూడా ఓ ప్రభంజనమే. రాజకీయ తెరపై జస్ట్ ఓ అతిథి పాత్ర మాత్రమే కొన్నాళ్ళ క్రితం పోషించిన యంగ్ టైగర్.. అదేనండీ, జూనియర్ నందమూరి తారకరామారావు, […]Read More

Movies

కొరటాల శివ, ఎన్టీయార్.. ఇలా లాక్ చేశారేంటబ్బా.?

యంగ్ టైగర్ ఎన్టీయార్, సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ (NTR 30 Koratala Siva To Direct Young Tiger)మరోమారు ఖరారైంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘జనతా గ్యారేజ్’ సినిమా చేసిన విషయం విదితమే. ‘అప్పుడు లోకల్.. ఈసారి బౌండరీస్ దాటేస్తున్నాం..’ అంటూ కొరటాల శివ తనదైన స్టయిల్లో కొత్త ప్రాజెక్ట్ గురించి ప్రకటించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి సమర్పకుడు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై […]Read More

Movies

ఆర్జీవీ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’: Political Stabbing

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’, ఇది నిజానికి సినిమా (Lakshmi’s NTR Preview) కాదు. జీవితం. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటి నుండీ భౌతికంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ అంతర్ధానం చెందినంత వరకూ జరిగిన చరిత్ర. స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. అసలు ఆయన గురించి ఎవరైనా ఎంత గొప్పగా అయినా చెప్పాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం చాలా చిన్నదవుతుంది. ఎందుకంటే ఆ మహనీయుడి జీవిత […]Read More

Gossips

ఆర్‌.ఆర్‌.ఆర్‌.: ముగ్గురూ మొనగాళ్ళే!

రాజమౌళి దర్శకత్వంలో (Ram Charan Rajamouli Jr NTR Mugguru Monagallu) ఓ సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తాయి. రామ్‌చరణ్‌ అయినా, చరణ్‌ అయినా.. అంతే మరి. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో రాజమౌళి ఇప్పటికే రెండు సినిమాలు చేసేశాడు. రామ్‌చరణ్‌కి ‘మగధీర’ లాంటి సినిమా ఇచ్చాడు రాజమౌళి. మరి, ఈ ముగ్గురూ ఓ సినిమాలో నటిస్తే.. అది తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద మల్టీస్టారర్‌ అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అందుకే, ఈ సినిమాపై […]Read More