Tags :Snacks And Gossips

Gossips

ప్రగతి రెండో పెళ్ళి.! పుకారు పుట్టించిందెవరు.?

Actress Pragathi Second Marriage.. సీనియర్ నటి ప్రగతి రెండో పెళ్ళి చేసుకోబోతోందట.! అదీ ఓ ప్రముఖ నిర్మాతతో కొన్నాళ్ళుగా సాగిస్తోన్న ప్రేమ వ్యవహారానికి కొనసాగింపుగా పెళ్ళి అంట.! ఈ విషయమై మీడియాలో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి రావడంతో, ప్రగతి ఎట్టకేలకు స్పందించక తప్పలేదు.! యూ ట్యూబ్ థంబ్‌నెయిల్స్, వెబ్ మీడియాలో వెకిలి రాతలు.. ఇవేం కొత్త కాదు సెలబ్రిటీల మీద.! కాకపోతే, మెయిన్‌స్ట్రీమ్ మీడియా కూడా దిగజారిపోయింది.! వాస్తవానికి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సెలబ్రిటీలు అందుబాటులోనే […]Read More

Trending

స్నాక్స్ అండ్ గా‘చిప్స్’.! ఇక మొదలెడదామా.?

Snacks And Gossips Tollywood.. ఒకప్పుడు సినీ పరిశ్రమని కాస్త దగ్గరగా చూసినవాడ్ని.! ఇప్పుడు ఆ సినీ పరిశ్రమకి కాస్త దూరంగా వుంటున్నప్పటికీ, స్నేహితులు బోల్డంతమంది.! నిత్యం సినిమా కబుర్లే.! సినీ పరిశ్రమలో ఏం జరుగుతోందన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే వుంటోంది. ఫలానా హీరోయిన్ అలాగట.! ఫలానా హీరో ఇలాగట.! ఆ నిర్మాత అలా, ఈ దర్శకుడు ఇలా.. ఏవేవో గాసిప్స్ చెవిన పడుతూనే వుంటాయ్. అయినా, అవి జస్ట్ గాసిప్స్ మాత్రమే.! అన్నీ నిజాలు కావు. […]Read More