Pawan Kalyan Surender Reddy.. ఓ వైపు రాజకీయాలు.. ఇంకో వైపు సినిమాలు.! నిజానికి, రెండు పడవల మీద ప్రయాణం కష్టమే.! ఒకింత ఇబ్బందికరం కూడా.! రాజకీయాలకీ.. సినిమాలకీ.. రెండిటికీ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) న్యాయం చేయలేకపోతున్నారన్న చర్చ ఇటు సినీ వర్గాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ జరగుుతోంది. ఎవరేమనుకున్నా, పవన్ కళ్యాణ్ అటు సినిమాలు చేయాలనీ.. ఇటు రాజకీయాల్లోనూ కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.. కొందరు సినీ ప్రముఖులూ ఇదే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. Pawan […]Read More
Tags :Surender Reddy
Agent Disaster Akhil Surender.. ఏ సినిమా హిట్టవుతుందో.. ఏ సినిమా ఫ్లాపవుతుందో ముందే ఎవరూ ఊహించలేరు. ఊహించగలిగితే, అసలంటూ ఫ్లాప్ సినిమాలే రావు.! ఎవరు మాత్రం కోట్లు ఖర్చు చేసి ఫ్లాప్ సినిమాలు తీయాలనుకుంటారు.? కెరీర్‌ని పణంగా పెట్టి ఫ్లాప్ సినిమాలు చేయాలని నటీనటులు మాత్రం అనుకుంటారా.? ఛాన్సే లేదు. ‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. Agent Disaster Akhil Surender.. క్షమాపణ […]Read More
Agent Disaster Anil Sunkara.. ఇదెక్కడి పంచాయితీ.? సినిమా హిట్టవడం, ఫ్లాప్ అవడం వెనుక చాలా కారణాలుంటాయి. అనుకున్న రీతిలో సినిమా తీసి వుండకపోవచ్చు, రిలీజ్ సమయానికి ట్రెండ్ మారి వుండొచ్చు.! ఇంకేవో కారణాలూ వుండొచ్చు.! ఔను, సినిమా హిట్టవడానికీ చాలా కారణాలుంటాయి. ఒక్కోసారి కంటెంట్ లేని సినిమాలు హిట్టవుతాయ్.. కంటెంట్ వున్న సినిమాలు అనూహ్యంగా డిజాస్టర్ అవుతుంటాయి.! Agent Disaster Anil Sunkara.. మోసం చేసినట్టే కదా.? అక్కినేని అఖిల్ (Akkineni Akhil) నటించిన ‘ఏజెంట్’ […]Read More
Akhil Akkineni Agent.. దర్శకుడు సురేందర్ రెడ్డి టాలెంట్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆయన సినిమాల్లో స్టైల్ వుంటుంది.. అది హాలీవుడ్ స్థాయిలో కనిపిస్తుంటుంది. అలాంటి స్టైలిష్ డైరెక్టర్ చేతిలో కండలు తిరిగిన హీరో పడితే ఎలా వుంటుంది.? ‘ధృవ’ సినిమాలో రామ్ చరణ్ ఎలా కనిపించాడో చూశాం. అంతకు మించి.. అనేలా వున్నాడు అక్కినేని అఖిల్.! కండలు తిరిగిన శరీరం మాత్రమే కాదు, అంతకు మించిన స్టైలిష్ అవతార్‌లో అఖిల్‌ని (Akkineni Akhil) చూపించాడు దర్శకుడు […]Read More
‘బాహుబలి’ రికార్డుల్ని ‘సాహో’ కొల్లగొడుతుందా.? నాన్ బాహుబలి అనే మాటకి ప్రబాస్ ‘సాహో’ తో చెల్లు చీటీ అంటాడా.? ‘సాహో’ని ఢీకొట్టే సత్తా ‘సైరా’కి ఉందా.? (Saaho Vs Sye Raa Box Office War) అసలు ‘బాహుబలి’తో ‘సాహో’ని పోల్చడం సమంజసమేనా.? ‘సాహో’కీ, ‘సైరా’కీ పోటీ పెట్టడం భావ్యమా.? తెలుగు సినిమా తన బౌండరీని పెంచుకుంది. ఇండియన్ సినిమాగా ఎదిగింది. బాలీవుడ్లో కూడా ఇప్పుడు రికార్డుల గురించి మాట్లాడాలంటే, ముందుగా ‘బాహుబలి’ (Baahubali) ప్రస్థావన వస్తోంది. […]Read More
మెగా ఇంపాక్ట్ (Sye Raa Making) అంటే ఏంటో ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. సోషల్ మీడియా పోటెత్తుతోంది.. ‘మెగా మేకింగ్..’ అంటూ. కొంచెం లేట్‌గా వచ్చినా, మెగాస్టార్ చిరంజీవి సృష్టించే ప్రభంజనం అలా ఇలా కాదు. ఓ రేంజ్లో ఉంటుంది. అన్ డిస్ప్యూటెడ్ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అభిమానుల ముందుకొచ్చేందుకు సర్వ రంగులూ అద్దుకుంటోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ మెగా మూవీ త్వరలో విడుదల కాబోతోంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ, […]Read More