మెన్ ఇన్ బ్లూ.. ఈ దాహం తీరనిది.!

Posted by - July 8, 2019

ఈసారి వరల్డ్‌ కప్‌ పోటీల్లో టీమిండియా (Team India World Cup 2019 Winner) బ్యాటింగ్‌ సెన్సేషన్‌ ఎవరంటే, తడుముకోకుండా వచ్చే సమాధానం రోహిత్‌ శర్మ అనే. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ.. ఒకదాని తర్వాత ఇంకోటి.. ఇలా వరుస సెంచరీలు కొడుతోంటే, ప్రత్యర్థి బౌలర్లు చేతులెత్తేయక ఇంకేం చేయగలరు.? టీమిండియా (Team India) ఈసారి వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఈ స్థాయి దూకుడు ప్రదర్శించడానికి కారణం ముమ్మాటికి రోహిత్‌ శర్మనే. అవతలి ఎండ్‌లో బెస్ట్‌ పార్టనర్‌

రాయుడు రనౌట్‌.. ధోనీ రిటైర్‌మెంట్‌.!

Posted by - July 3, 2019

ఒకేరోజు భారత క్రికెట్‌ అభిమానులకు రెండు షాక్‌లు (Ambati Rayudu Retirement MS Dhoni Retirement) తగిలాయి. ఒకటి అంబటి తిరుపతి రాయుడు (Ambati Tirupathi Rayudu) అయిష్టంతో తీసుకున్న  వీఆర్‌ఎస్‌.. రెండోది మహేంద్రసింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) రిటైర్‌మెంట్‌. నిన్ననే బంగ్లాదేశ్‌పై విజయం సాధించి టీమిండియా (Team India) వరల్డ్‌ కప్‌లో సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. అభిమానులు ఈ సంబరాల్లో మునిగి తేలుతుండగా, అంబటి రాయుడు ఇచ్చిన షాక్‌, చాలా మంది విస్తుపోయేలా

రోహిత్‌ సెంచరీ.. బుమ్రా యార్కర్‌.. మనదే విక్టరీ.!

Posted by - July 2, 2019

హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (Hit Man Rohit Sharma) సెంచరీ (Rohit Sharma Century Team India Victory) కొట్టాడు.. మిస్టరీ స్పీడ్‌స్టర్‌, యార్కర్స్‌ స్పెషలిస్ట్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jaspreet Bumrah)  నాలుగు వికెట్లు పడగొట్టాడు.. ఇంకేముంది.? విక్టరీ టీమిండియా (Team India) సొంతమైంది. బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా (Team India) అదరగొట్టింది. ఈ టోర్నీలో అనూహ్యంగా సత్తా చాటుతున్న బంగ్లాదేశ్, టీమిండియాపై గెలిచేందు కోసం పక్కా వ్యూహాలు రచించుకున్నామని పదే

రోహిత్‌ @140: పాకిస్తాన్‌కి మళ్ళీ ‘ఏడు’పే!

Posted by - June 17, 2019

హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఇంకోసారి సెంచరీ కొట్టాడు. టీమిండియా మరో విక్టరీని తన సొంతం చేసుకుంది. ప్రపంచ కప్‌ పోటీల్లో (India Pakistan Cricket World Cup) ఇప్పటిదాకా పాకిస్తాన్‌కి టీమిండియా మీద గెలిచిన సందర్భమే లేదు. పాకిస్తాన్‌పై వరల్డ్ కప్ పోటీల్లో ఇప్పటికే 6 సార్లు గెలిచిన టీమిండియా, ఇంకో విజయంతో దాయాదికి ‘ఏడు’పుని మిగిల్చింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో భారత్‌ సమిష్టిగా రాణిస్తే, పాకిస్తాన్‌ అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా వైఫల్యం చెందింది.

భారత్‌ వర్సెస్‌ పాక్‌: క్రికెట్‌ కాదది యుద్ధం.!

Posted by - June 15, 2019

టీమ్‌ ఇండియా (Team India) ఎప్పుడు, ఎక్కడ పాకిస్థాన్‌తో (Pakistan)  తలపడినా (India Vs Pakistan World Cup 2019), అక్కడ పరిస్థితులు యుద్ద వాతావరణాన్ని తలపిస్తాయి. మైదానంలో ఆటగాళ్లు సైనికుల్లా కనిపిస్తారు. కాసేపు, ఆట అనే విషయాన్ని మర్చిపోతారు. ప్రత్యర్థిని కసితీరా ఓడించాలని కష్టపడతారు. ఆటగాళ్ల భావోద్వేగాల సంగతి పక్కన పెడితే, అది జస్ట్‌ ఓ ఆట మాత్రమే. ఆటలో గెలుపోటములు అత్యంత సహజం. ఇతర జట్లపై గెలిచినా, ఓడినా ఆటగాళ్లకీ, అభిమానులకీ పెద్దగా తేడా

యువీరత్వం: విజేతను ఓడించిన రాజకీయం

Posted by - June 11, 2019

2011 వరల్డ్‌ కప్‌ (2011 world cup) పోటీల్ని భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే, సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియాని వరించిన వన్డే వరల్డ్‌ కప్‌ అది. ఆ సిరీస్‌ని టీమిండియా గెల్చుకోవడానికి ప్రధాన కారణం ఎవరు? ఇంకెవరు, (Yuvraj Singh Retirement) యువరాజ్‌ సింగ్‌ (Yuvaraj Singh). ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా (2011 Player Of the tournament Yuvaraj Singh) 2014 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా యువరాజ్‌ సింగ్‌

బిగ్ విన్: కంగారూలకు టీమిండియా షాక్

Posted by - June 10, 2019

వరల్డ్‌ కప్‌ పోటీల్లో ‘ఆట’ని కాస్త లేటుగా మొదలు పెట్టినా, లేటెస్ట్‌గా సంచలనాల్ని షురూ చేసింది టీమిండియా. ఆల్రెడీ సౌతాఫ్రికాపై బంపర్‌ విక్టరీ కొట్టిన ‘మెన్‌ ఇన్‌ బ్లూ’, ‘దాయాది’ లాంటి ఆస్ట్రేలియా (World Cup 2019 India Vs Australia) జట్టు మీద సాధించిన విజయంతో సత్తా చాటింది. కంగారూలతో మెన్ ఇన్ బ్లూ ఎక్కడ తలపడినా అది దాదాపుగా ఇండియా – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ తరహాలోనే వుంటుంది. ఆ స్థాయిలో రెండు దేశాల

వరల్డ్ కప్ 2019: రో‘హిట్టు’.. సఫారీలు బెదిరేట్టు.!

Posted by - June 5, 2019

సఫారీలకి హ్యాట్రిక్‌ ఓటమి.. టీమిండియాకి (World Cup 2019 Team India) తొలి మ్యాచ్‌తోనే బంపర్‌ విక్టరీ.. వరల్డ్‌ కప్‌ పోటీలు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా, క్రికెట్‌ అభిమానులకు కాస్త లేట్‌గా కిక్‌ లభించింది. టీమిండియా, తొలి మ్యాచ్‌ ఆడడంతోనే వరల్డ్‌ కప్‌ పోటీలకు కొత్త కళ వచ్చినట్లయ్యింది. వంద కోట్ల మంది భారత క్రికెట్‌ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన మ్యాచ్‌లో అభిమానుల అంచనాల్ని టీమిండియా (World Cup 2019 Team India)

Pulwama ప్రతీకారం తీర్చుకోవాల్సిందే: Sachin

Posted by - February 22, 2019

God of Indian Cricket, Sachin Tendulkar slammed Pakistan again, this time he came with sensational comments about world cup and the match between India and Pakistan (Sachin Tendulkar About Pulwama, Pakistan and Cricket). పుల్వామా ఘటనకు (Sachin Tendulkar About Pulwama, Pakistan and Cricket) భారత సైన్యమెలాగూ ప్రతీకారం తీర్చుకుంటుంది. మరి, పాకిస్తాన్ క్రికెట్ మైదానంలో టీమిండియా చేతుల్లో చావు దెబ్బ తినకపోతే

australia, team india

టీమిండియా విక్టరీ: ఇదీ హిస్టరీ.!

Posted by - December 10, 2018

అడిలైడ్‌ టెస్ట్‌లో (Adelaide Test) టీమిండియా (Team India) విజయాన్ని అందుకుంది. అనేక రికార్డులు ఈ మ్యాచ్‌తో బద్దలయ్యాయి. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని (Australia) చిత్తు చేయడమంటే అది ఏ జట్టుకైనా చాలా కష్టమైన విషయం. అక్కడి వాతావరణ పరిస్థితులే కాదు, ‘ఓన్‌ గ్రౌండ్‌’లో ఆస్ట్రేలియన్‌ క్రికెటర్లకు వుండే మద్దతు కారణంగా, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జట్టు సంచలన విజయాల్ని అందుకోవడం ఆనవాయితీ. చాలా అరుదుగా మాత్రమే ఆస్ట్రేలియాకి షాక్‌లు తగులుతుంటాయి. అలాంటి అరుదైన షాక్‌ ఈసారి టీమిండియా ఇచ్చింది.