Tags :Vijay Devarakonda

Movies

‘లైగర్’ బాబూ.! అనసూయ సంగతేంటో చూడు.!

Anasuya Bharadwaj Liger Vijay.. తగ్గేదే లే.. అన్నట్టుగా వుంది అనసూయ భరద్వాజ్ వ్యవహారం.! విజయ్ దేవరకొండ మీద ఆమె మంట ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు.! స్వయంగా ఆమే చెబుతోంది, వదిలే ప్రసక్తే లేదని.! అనసూయ ఆరాటం తప్ప, అక్కడ విజయ్ దేవరకొండ ఆమెను అస్సలు పట్టించుకోవడంలేదు. ‘నేను మాట్లాడింది రైటు.. అతను మాట్లాడింది బూతు..’ అనే అంటోంది అనసూయ.! నిజమే, విజయ్ దేవరకొండ మాట్లాడింది బూతు.! దాన్ని ఖండించడం అనసూయ రైటూ.! ఎవరు కాదన్నారని.? Anasuya […]Read More

Movies

Anasuya Bharadwaj Athi: ‘ది’ ట్వీటు పోటు! స్టార్ హీరోలపై ఏడుపేల?

Anasuya Bharadwaj Athi.. అసలేమయ్యింది అనసూయకి.! ఔను, ఆమెకు ఏమవుతుంది.? ఏమీ అవదు.! కానీ, ఏదో అయ్యిందని హంగామా చేస్తుంటుంది. మొదలెట్టేదీ ఆమే.. ఆ తర్వాత గగ్గోలు పెట్టేదీ ఆమే.! అదే అనసూయ ప్రత్యేకత.! ‘నేను బోల్డ్.. నేను బ్యూటిఫుల్.. నేను డైనమిక్..’ ఇదీ అనసూయ తీరు.! నిజమే.! అనసూయ (Anasuya Bharadwaj) బోల్డ్.! అనసూయ డైనమిక్.! అనసూయ బ్యూటిఫుల్.! కాకపోతే, ఈ స్థాయిలో ఎలా రాణిస్తుంది.? పేరు ప్రఖ్యాతులెలా సొంతం చేసుకుంటుంది.? Anasuya Bharadwaj Athi.. […]Read More

Movies

విజయ్‌ దేవరకొండ ‘అది’ చెప్పేశాడుగానీ.!

హీరోగా ఓ పక్క తిరుగులేని స్టార్‌డమ్‌ని ఎంజాయ్‌ చేస్తూనే, ఇంకోపక్క సినిమా నిర్మాణంలోకి దిగాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. తాను దాచుకున్న డబ్బులన్నిటినీ సినిమా నిర్మాణంలో (Meeku Mathrame Cheptha) పెడుతున్నట్లు విజయ్‌ దేవరకొండ (Rowdy Hero Vijay Deverakonda) ప్రకటించడం గమనార్హం. ఇంతకీ, విజయ్‌ దేవరకొండ నిర్మాతగా మారుతున్నది ఏ సినిమానో తెలుసా.? ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న సినిమా అది. ఇందులో ‘పెళ్ళిచూపులు’ ఫేం దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ హీరోగా […]Read More

Movies

రౌడీ హీరోతో పూరి కనెక్ట్: ఇస్మార్ట్‌ ‘సీక్రెట్‌’?

ఇస్మార్ట్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ఈ సారి రౌడీస్‌ని మెప్పించే అనౌన్స్‌మెంట్‌ అది. ఇంతకీ ఏంటా.? ఇస్మార్ట్‌ అనౌన్స్‌మెంట్‌. రౌడీస్‌కి ఇది హ్యాపీ న్యూస్‌. నిజంగానే ఇది బిగ్‌ న్యూస్‌. బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా. ఇస్మార్ట్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌, ఇస్మార్ట్‌ రౌడీ విజయ్‌ దేవరకొండతో సినిమా (Puri Connects Vijay Deverakonda) రూపొందించనున్నారు. ఇటీవలే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (iSmart Shankar) సంచలన విజయం అందుకున్న పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో, విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా అంటే, […]Read More

News

ఫోర్బ్స్‌ మొనగాడీ ‘రౌడీ’.!

చిరుగాలిలా మొదలై బాక్సాఫీస్‌పై సునామీలా విరుచుకుపడ్డాడు విజయ్‌ దేవరకొండ. ఏ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినీ పరిశ్రమలో ఈ యంగ్‌ హీరో ఎదిగిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ ఘనతను ఫోర్బ్స్‌ గుర్తించింది. Vijay Deverakonda Forbes ఓ సినిమా టైటిల్‌ విషయంలో వివాదం తలెత్తితే అది ఆ చిత్ర యూనిట్‌కి పెద్ద సంకటమే అవుతుంది. యంగ్‌ హీరో నిఖిల్‌ సమస్యల సుడిగుండం నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలో తనదైన ముద్ర వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. […]Read More

Movies

ట్యాక్సీ వాలా.. ఇది అందరి వాలా.!

సినిమా అంటే 24 క్రాఫ్ట్స్‌ కష్టపడితే వచ్చే ఔట్‌పుట్‌. ఇందులో ఏ ఒక్క విభాగం సరిగ్గా పనిచేయకపోయినా అంతే సంగతులు. అందరూ సరిగ్గా పనిచేసినా, ఒక్కోసారి ‘లక్కు’ కలిసిరాదు. సినిమా రిలీజ్‌ అంటే, ‘పురిటి నొప్పులతో సమానం’ అనేవారు ఒకప్పటి నిర్మాతలు. అందుక్కారణమూ లేకపోలేదు. సినిమా నిర్మించడం ఒక ఎత్తయితే, ఆ సినిమాని సకాలంలో రిలీజ్‌ చేయడం ఇంకో ఎత్తు. ఈ మధ్య ప్రతి సినిమాకీ ‘పైరసీ’ పెను శాపంగా మారుతోంది. పైరసీ అనేది సినిమా రిలీజ్‌ […]Read More

Movies

విజయ్‌ దేవరకొండ ‘రౌడీయిజం’ తగ్గలేదంతే

ఫ్లాపొచ్చినా, ధైర్యంగా ఒప్పుకునే సత్తా ఎంతమందికి వుంటుంది.? అందుకే, ఆయన ‘రౌడీ’ అయ్యాడు. ‘రౌడీ’ అన్పించుకోవడానికి ఇష్టపడే విలక్షణ హీరో విజయ్‌ దేవరకొండ, తన తాజా చిత్రం ‘నోటా’ ఫ్లాప్‌ అయిన విషయాన్ని అంగీకరించాడు. తెలుగులో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదని చెప్పాడు. తమిళంలో సినిమాకి మంచి రెస్పాన్స్‌ వచ్చిందని పేర్కొంటూ, నేషనల్‌ మీడియాలో సినిమాకి పాజిటివ్‌గా రివ్యూస్‌ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అంతే కాదు, సినిమా ఫ్లాపయినందుకు ఆనందపడేవారు ఇప్పుడే ఆనందపడాలంటూ చురకలంటించాడు. అదే […]Read More

Movies

‘నోటా’ ప్రివ్యూ: నయా సూపర్‌ స్టార్‌ విజయ్

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సూపర్‌ స్టార్‌ అవతరించాడు. అతని పేరు విజయ్‌ దేవరకొండ. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో కన్పించిన విజయ్‌ దేవరకొండ, ఈ రోజు ఇంత పెద్ద స్టార్‌ అయ్యాడంటే, ఆషామాషీ విషయం కాదు. ‘పెళ్ళి చూపులు’ సినిమా విజయ్‌ దేవరకొండకి సోలోగా సూపర్బ్‌ కమర్షియల్‌ హిట్‌ ఇచ్చింది. ఆ తర్వాత ‘ద్వారక’ అనే సినిమాతో కాస్త నిరాశపడ్డా, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో పుంజుకున్నాడు. పుంజుకోవడమేంటి, తెలుగు సినిమా బాక్సాఫీస్‌ లెక్కల్ని మార్చేశాడు. […]Read More

Movies

రౌడీస్‌కి విజయ్‌ దేవరకొండ స్వీట్‌ వార్నింగ్‌

అభిమానం జుగుప్సాకరంగా మారుతున్న రోజులివి. నచ్చిన హీరోని అభిమానించే అభిమానులు, ఆ హీరోకి అపోనెంట్‌ ఎవరన్నా వున్నారని భావిస్తే, అత్యంత హేయంగా, అసహ్యకరంగా సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఆయా హీరోలకూ ‘బ్యాడ్‌ ఇమేజ్‌’ వచ్చేస్తోంది. వెండితెరపై పలు సినిమాల్లో డిఫరెంట్‌ అప్రోచ్‌తో కన్పించిన విజయ్‌ దేవరకొండ, రియల్‌ లైఫ్‌లో మాత్రం అసలు సిసలు హీరోయిజం ప్రదర్శిస్తున్నాడు. తెరపై ‘డోన్ట్‌ కేర్‌’ అన్నట్టు వ్యవహరిస్తుంటాడీ యంగ్‌ హీరో. కానీ, అతనిలో చాలా సాఫ్ట్‌ […]Read More