Home » Priya Prakash Varrior.. ‘ప్రియ’మైన అందాల సంద్రం.!

Priya Prakash Varrior.. ‘ప్రియ’మైన అందాల సంద్రం.!

by Mudra369 Editorial Desk
0 comments
Priya Prakash Varrier

Priya Prakash Varrior Bikini.. ప్రియా ప్రకాష్ వారియర్.. పరిచయం అస్సలు అక్కర్లేని పేరిది. సింగిల్ నైట్‌లో సెన్సేషనల్ స్టార్ అయిపోయిన మలయాళ ముద్దుగుమ్మ ఈ అమ్మడు.

తెలుగులో ఇప్పటికే మూడు సినిమాల్లో నటించింది. బ్యాక్ టు బ్యాక్ నితిన్‌తో రెండు సినిమాల్లో నటించేసిన ప్రియా ప్రకాష్ వారియర్, ఆశించిన స్టార్ ‌డమ్ అయితే దక్కించుకోలేకపోయింది హీరోయిన్‌గా.

ఎలా ఛాన్స్ కొట్టిందో తెలీదు కానీ, పవన్ కళ్యాణ్ మూవీ ‘బ్రో’లో బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్‌కి సిస్టర్ పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది.

Priya Prakash Varrior Bikini.. ప్రియా ప్రకాష్‌కి గుడ్ ‘టైమ్’ స్టార్టయినట్లే.!

ప్రచార చిత్రాలు చూస్తుంటే, ప్రియా ప్రకాష్ పాత్రకి కొద్దో గొప్పో ప్రాధాన్యత వున్నట్లే కనిపిస్తోంది. సో, ‘బ్రో’తో ప్రియా ప్రకాష్ వారియర్‌కి గుమ్ ‘టైమ్’ వచ్చినట్లే అనిపిస్తోంది.

Priya Prakash Varrier
Priya Prakash Varrier

ఈ సినిమా సక్సెస్ అయితే, మరిన్ని మంచి అవకాశాలు దక్కించుకునే అవకాశముంది ప్రియా ప్రకాష్ వారియర్. త్వరలోనే తెలుగు కూడా నేర్చుకుంటానని బ్రో ప్రమోషన్లలో హుషారుగా చెప్పేసింది ప్రియా ప్రకాష్.

సినిమా సంగతి అటుంచితే, తనకున్న ఇమేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా వుంటుంది ప్రియా ప్రకాష్ వారియర్.

Priya Prakash Varrier
Priya Prakash Varrier

హాట్ పిక్స్‌తో హల్ చల్ చేస్తూ, కుర్రకారును రెచ్చగొడుతుంటుంది. తాజాగా ఎల్లో కలర్ బికినీలో పిచ్చ పిచ్చగా గ్లామర్ పోజులిచ్చేసిందీ వింక్ పిల్ల.

Also Read: పవన్ కళ్యాణ్ ‘బ్రో’.! ఎందుకంత ప్రత్యేకమంటే.!

ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయ్. ఓ పక్క ‘బ్రో’ మూవీ ప్రమోషన్లు.. మరో పక్క ఇదిగో ఇలా హాట్ బికినీ పోజులు.. గుక్క తిప్పుకోకుండా చేస్తోంది ప్రియా ప్రకాష్.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group