Faria Abdullah Jathi Ratnalu.. ఔను.! ఆమె జాతి రత్నమే.. ‘జాతి రత్నాలు’ సినిమాలో నటించిందని కాదండోయ్. డాన్సుల్లో ఈ ముద్దుగుమ్మ నిజంగా జాతి రత్నమే. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అనుకుంటున్నారా.?
ఆరడుగుల ఆజానుబాహురాలు ‘జాతిరత్నాలు’ పేమ్ ఫరియా అబ్ధుల్లా. అంత బారు పొడుగున్న ఈ ముద్దుగుమ్మ ‘జాతి రత్నాలు’ సినిమా టైమ్‌లో ఏకంగా బాహుబలుడు ప్రబాస్‌నే డామినేట్ చేసేసింది తన హైట్‌తో.
నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్ధుల్లా జంటగా తెరకెక్కిన ‘జాతి రత్నాలు’ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Faria Abdullah Jathi Ratnalu.. బ్యూటీ ఆఫ్ ఇన్నోసెన్స్.!
ఆ సినిమాలో చిట్టిగా కనిపించిన ఫరియా యూత్ హీరోయిన్‌గా భలే పాపులర్ అయ్యింది. అయితే, ఆఫర్ల సంగతి కాస్త అటూ ఇటూనే అనుకోండి.
ఆ తర్వాత ఆ స్థాయి పేరున్న ఒక్క సినిమా కూడా చేయలేకపోయింది ఫరియా (Faria Abdullah). మళ్లీ ఇప్పుడే కాస్త యాక్టివ్ అయ్యింది.

అలా అని ఖాళీగా ఏమీ లేదండోయ్. చిన్నా చితకా సినిమాలు చేస్తూనే, సోషల్ మీడియాలో డాన్సింగ్ వీడియోలతో పిచ్చెక్కించేస్తుంటుందీ అందాల జాతి రత్నం.
అవునండీ.! ఫరియా మంచి డాన్సర్. ఎలాంటి క్రిటికల్ స్టెప్స్ అయినా సునాయాసంగా వేసేస్తుంటుంది. అలాగే, హాట్ ఫోటోలతోనూ నెట్టింట్లో సెగలు పుట్టిస్తుంటుంది ఫరియా అబ్ధుల్లా.
Also Read: Taapsee Pannu: గర్భం దాల్చితేనే.. పెళ్ళి చేసుకోవాలె!
తాజాగా బ్లూ కలర్ ట్రాన్స్‌పరెంట్ డ్రస్‌లో కైపెక్కించే చూపుల్తో కిక్కెక్కించే పోజులతో ఫరియా (Faria Abdullah ) కుర్రకారును ఎలా రెచ్చగొడుతోందో చూడండి.
ఇప్పుడీ ఫోటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయ్. ఇన్నోసెంట్‌గా కనిపిస్తూనే ఎంతలా గ్లామర్ ఒలకబోసేస్తోందీ హైద్రాబాదీ బ్యూటీ ఫరియా.!