New Age Wedding Again.. ఆడదానికి ఒకడే భర్త.! మగాడికి ఒక్కతే భార్య.! ఇదంతా పాత కథ. ఇప్పుడు లెక్కలు మారిపోయాయ్. వన్ ప్లస్ వన్.. ఆ తర్వాత ఎన్నయినా ప్లస్‌లు. స్త్రీ పురుషులిద్దరికీ ఈ ఈక్వేషన్ సమానమే. రోజులు మారాయ్. లెక్కలూ మారాల్సిందే. ఒకప్పుడు సతీసహగమనం వుండేది. ఇప్పుడా మాట ఎవరైనా ఎత్తితే గూబ గుయ్యమనిపోద్ది. అదొక సాంఘిక దురాచారం. ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు అంతకన్నా దురాచారాలు.. అన్నట్లు తయారయ్యాయ్ అని కొందరు వాపోతుంటారు. ముందు […]Read More
Pre Wedding Shoot: శుభం పలకరా.. అంటే పెళ్ళికూతురు డాష్ ఎక్కడ.? అనడిగాడట వెనకటికి ఒకడు. ఇదొక ముతక సామెత. ఈ రోజుల్లో పెళ్ళి అంటే అదో వెరీ వెరీ స్పెషల్ వేడుక. దీన్నొక ఈవెంట్‌లా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పెళ్ళి సంగతి తర్వాత.. ముందైతే, పెళ్ళికి ముందు వ్యవహారం గురించి మాట్లాడుకోవాలి. ఇందులో పెడార్థాలేమీ లేవు. పెళ్ళికి ముందు.. అంటే, ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ గురించిన ప్రస్తావన మాత్రమేనండోయ్. చూపులు కలిశాక.. వైవాహిక బంధంతో […]Read More
స్మోకింగ్ చేసేవాడి చేతిలో డబ్బులుంటే ఖరీదైన సిగరెట్టు కొంటాడు. డబ్బుల్లేక అత్యంత దయనీయ స్థితిలో వుంటే, రోడ్డు మీద ఎవరో కాల్చి పడేసిన సిగరెట్టు ముక్కతో సరిపెట్టుకుంటాడు. వ్యసనానికి డబ్బుతో సంబంధం లేదనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ మరోటి అవసరం లేదు. వ్యసనాలకు బానిస అయినోడు.. అది మద్యం కావచ్చు. సిగరెట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు.. ఏదైనా సరే, ఆ క్షణానికి తాను ఆ సుఖాన్ని పొందేందుకు తాను ఏమైనా చేస్తాడు. కానీ, రేటు పెంచితే ఆ […]Read More
నవ్విపోదురుగాక.. వాళ్లకేటి సిగ్గు.. అని ఎవ్వరూ ఎటకారం చేయకూడదు. నిలదీయకూడదు. వాళ్ల జీవితం వాళ్ల ఇష్టం. కానీ, ఒక్కటే డౌటానుమానం. భార్యా భర్తల్లా కలిసుండలేనప్పుడు విడాకులు తీసుకుని, ఆ తర్వాత స్నేహితుల్లా ఎలా కలిసి వుండగలరు.? ఇదొక మిస్టరీ. మానవ మాత్రులెవ్వరికీ ఇది అర్ధం కాదు. ఆమిర్ ఖాన్‌లాంటి గొప్ప గొప్ప వ్యక్తులకు మాత్రమే అర్ధమయ్యే, అలాంటి వ్యక్తులు మాత్రమే ఆచరించగలిగే గొప్ప జీవన విధానమిది. భార్యా భర్తల్లా కలిసుండలేనప్పుడు విడాకులు తీసుకోవల్సి వస్తే, దాన్ని తప్పు […]Read More
Kanakapu Simhasanamuna Sunakamu.. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన.. అని సుమతీ శతకంలో ఓ పద్యం వుంది. అంటే, ఇక్కడ శునకం అంటే.. నీఛపు బుద్ధి కలవాడి గురించి.. అలాగే కనకపు సింహాసనమంటే.. అధికార పీఠమని అర్థం. కనకపు సింహాసనమునశునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునమ్దొనరగ బట్టము గట్టినవెనకటి గుణ మేల మాను.? వినరా సుమతీ.! ఇది సుమతీ శతకములో పేర్కొనబడిన నిత్య సత్యం. దీనర్ధం కుక్కని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా అది ఆ బంగారు సింహాసనాన్ని నాశనం […]Read More
Mystery Not Just A Story..ఏదన్నా చిన్న దొంగతనం జరిగితే, అనుమానితుల్ని తీసుకొచ్చి బొక్కలో యేసి, కాళ్లూ చేతులూ ఇరక్కొట్టి మరీ నిజాలు కక్కించే పోలీసోళ్లు.. ఓ హత్య కేసులో చేష్టలుడిగి వ్యవహరించారంటే దానర్థమేంటి.? ‘ఏరా చింటూ.! అన్నయ్యను కొట్టావా.? ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూడు..’ అని తండ్రి కోపగిస్తాడు. అయితే, కొంచెం కూడా తడుముకోకుండా ‘నేనేం చేయలేదు డాడీ.. అన్నయ్యకి ఆ దెబ్బెలా తగిలిందో తెలీదు..’ అంటూ అమాయకంగా చింటూగాడు సమాధానమిచ్చేస్తాడు. దాంతో, వచ్చిన […]Read More
Valentines Day.. పొద్దున్న పుట్టే ప్రేమ సాయంత్రానికి మాయమైపోతున్న రోజులివి. అయినా ప్రేమించాలి. తప్పదు. ఎందుకంటే, ప్రేమించకపోతే యూజ్లెస్ అనే భావన పెరిగిపోయింది. ప్రేమంటే, ఖరీదైన గిఫ్టు. కుదరకపోతే ఏదో ఒక చిన్న బహుమతి. అంతేనా.? ఇప్పుడైతే అంతే. ఈ సృష్టిలో అన్నింటి కన్నా గొప్పది ప్రేమ. చచ్చేదాకా కలిసుంటామనే నమ్మకం ఇద్దరు వ్యక్తుల మధ్య కల్పించాల్సిన ప్రేమ, అవసరం తీరిపోగానే మాయమైపోతోంది. ప్రేమ మనుషుల్ని పిచ్చోల్ని చేస్తుంది. ఆ ప్రేమ చేయించే దారుణాలు అన్నీ ఇన్నీ […]Read More
Kajal Aggarwal Pregnancy Tips.. గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాని హీటెక్కించే అందాల చందమామ కాజల్ అగర్వాల్, అకస్మాత్తుగా నెటిజన్లను షాక్‌కి గురి చేసింది. మాతృత్వం అందమైన అనుభూతి అనీ, ఆ అత్యద్భుతమైన అనుభూతిని పొందేందుకు చాలా ఉత్కంఠగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాననీ చెప్పింది కాజల్. గర్భం దాల్చాక శరీరంలో వచ్చే మార్పుల గురించి అనేక ముచ్చట్లను నెటిజన్లతో పంచుకోవడమే కాదు, ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చక్కగా వివరించి చెప్పింది ఈ అందాల చందమామ. మహిళ శరీర […]Read More
Sushmita Sen Love Story.. ఆమె వయసు నలభై ప్లస్సూ.. అతని వయసు ఇరవై ప్లస్సూ.. ఇద్దరి మధ్యా వయసు తేడా పధ్నాలుగేళ్ళూ.! కానీ, ప్రేమకు వయసు తేడా అనేది అడ్డంకి కాదు కదా.? సచిన్ టెండూల్కర్ కంటే అతని భార్య అంజలి పెద్దది. ప్రియాంక చోప్రా కంటే ఆమె భర్త చాలా చిన్నోడు. చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలా జంటలే కనిపిస్తాయ్.! అన్ని ప్రేమ కథలూ విజయ తీరాలకు చేరవు. కొన్ని ప్రేమ కథలు పెళ్ళి […]Read More
Raashi Khanna Lifestyle వెండితెరపై అందంగా కనిపిస్తూ, ముద్దుముద్దుగా సందడి చేసే ముద్దుగుమ్మల్లో మనకు తెలియని ఎన్నో టాలెంట్లు దాగి ఉంటాయ్. అవకాశం వచ్చినప్పుడే వాటి గురించి బయట పెట్టడానికి ఇష్టపడుతుంటారు అందాల భామలు. అలా వారి ఇష్టా ఇష్టాలనూ, హాబీలను గురించి తెలుసుకుంటే, ఒక్కోసారి అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే, అంతలా అందాల భామలు తమలోని ప్రత్యేక ప్రతిభలను దాచేస్తుంటారు మరి. తెరపై కనిపించే అందానికి ధీటుగా వారిలో దాగున్న టాలెంట్స్ అదరహో అనిపిస్తుంటాయ్. అందగత్తె మాత్రమే కాదు, […]Read More
